భారతదేశంలో ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులు అని ఉంటాయని అందరికీ తెలిసిందే. సెక్యూరిటీ, నమ్మకం విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకే ఓటేస్తుంటారు. అయితే ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఐసీసీఐ బ్యాంకు మాత్రం కస్టమర్స్ నుంచి నమ్మకం, భద్రతా భావం ఉన్నాయనే చెప్పచ్చు. అలాంటి ఐసీసీఐ బ్యాంకు కస్టమర్లు ప్రమాదంలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి.
బ్యాంకుల్లో డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనేది ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు. రిటైర్మెంట్ సమయంలోనో, లేదంటే పిల్లల పెళ్లిళ్ల కోసమనో, చదువుకోసమనో కొన్నాళ్ల పాటు డిపాజిట్ చేస్తారు. అది కొన్నాళ్ల తర్వాత డబ్బుకు డబ్బు అవుతుంది. అయితే అది బ్యాంకులు దివాళా తీయనంత వరకూ బానే ఉంటుంది. దివాళా తీస్తే ఏంటి పరిస్థితి? అందుకే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందు ఆ బ్యాంకులు సురక్షితమో కాదో తెలుసుకోండి.
అర్జెంటుగా షాపింగ్ చేయాలా..? చేతిలో డబ్బులేదా..? బాధపడకండి.. అలాంటి వారందరికీ ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఇలాంటి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకొని 'బై నౌ పే లేటర్' సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్ మరో ముందడుగు వేసింది. ఖర్చు చేసిన డబ్బులను ఒకేసారి చెల్లించలేక ఇబ్బంది పడుతున్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఈఎంఐలుగా మార్చుకునే కొత్త వెసులుబాటు కల్పించింది.
బ్యాంకులు తమ కస్టమర్లను ఆకర్షించడానికి పలు ఆఫర్లను పెడుతుంటాయి. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపితే క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్లు ఇస్తుంటాయి. ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్, రెస్టారెంట్స్ వంటి పలు వ్యాపార సంస్థలతో టయ్యప్ అయ్యి వినియోగదారుల కోసం ఆఫర్లను ఇస్తుంటాయి. పలానా మల్టీప్లెక్స్ థియేటర్ లో డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఉచితం అనో, పలానా […]
ఎంత టెక్నాలజీ పెరిగినా.. ఎన్ని కొత్త పద్ధతులు వచ్చినా కూడా ఇప్పటికీ అంతా బ్యాంకులనే ప్రధాన లావాదేవీల కేంద్రాలుగా భావిస్తున్నారు. చాలా మంది ఏదో పనిమీద ఇప్పటికీ తరచూ బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకులు మనకు ఏ సేవలను కూడా ఉచితంగా ఇవ్వదని తెలిసిందే. వాళ్లు ప్రతి సేవకు ఛార్జీలు వసూలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ చాలా బాగా పెరిగిపోయాయి. కానీ, ఇప్పటికీ చాలామంది లిక్విడ్ క్యాష్ కోసం ఏటీఎంలలో విత్‌డ్రాలు చేస్తూనే […]
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. తాను పని చేసిన బ్యాంకులోనే డబ్బు కాజేశాడు. అన్నం పెట్టిన సంస్థకే ద్రోహం చేయాలని చూశాడు. దీని కోసం ఏడాది పాటు స్కెచ్ వేశాడు. బ్యాంకులో ఉన్న లోపాలు ఏంటి అని తెలుసుకుని, ఫైనల్ గా ప్లాన్ అమలు చేసి డబ్బు కాజేశాడు. ఏసీ గదిలోంచి లాకర్లలో ఉన్న డబ్బుని బయట చెత్తకుప్పలో పడేలా ప్లాన్ చేశాడు. అలా ఏకంగా 12 కోట్లు పైనే కాజేశాడు. సోదరి, మరియు […]
పండుగల సీజన్ మొదలైందంటే చాలు.. ఈకామర్స్ కంపెనీలు మొదలు.. పెద్ద పెద్ద మాల్స్ వరకు దాదాపు అన్ని భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తాయి. ఇప్పటికే ప్రముఖ ఈకామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్ పేరుతో భారీగా ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఓ బ్యాంక్ కూడా చేరింది. తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. బ్యాంక్ ప్రకటించిన ఆఫర్‌లో భాగంగా 25 వేల రూపాలయ […]
ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ICICI… తమ ఖాతాదారులకు షాకిచ్చేందుకు సిద్ధమైపోయింది. ఫిబ్రవరి 10 నుంచి కొన్ని ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఈ షాక్ తగలనుంది. క్రెడిట్ కార్డు ఉపయోగించి ATM నుంచి డబ్బు విత్ డ్రా చేసినా.. క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లించినా ఛార్జీల మోత తప్పదంటున్నారు. ఇప్పటికే అదే విషయమై తమ ఖాతాదారులకు సమాచారమిచ్చినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. మరి, ఆ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయో చూడండి. ఏదైనా […]
ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ సెక్టార్ చాలా కీలకమైనది. ఈ సెక్టార్ లో ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రముఖమైన వాటిల్లో ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఈ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఏటీఎం సర్వీస్ ఛార్జీలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ బ్యాంకు సంబంధించిన వినియోగదారులపై ఛార్జీల ప్రభావం పడే అవకాశం ఉంది. జనవరి 1 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి […]