కంగారూల జట్టులో టాప్ 7 బ్యాటర్లు గత కొన్నేళ్లుగా అత్యున్నత ఆటను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వారి టాప్ 5 బ్యాటర్లను చూసుకుంటే వార్నర్ మినహా మిగిలినా వారందరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో ఒక అరుదైన రికార్డుని నెలకొల్పారు.
పేలవ ప్రదర్శనతో నానా తంటాలు పడుతున్న సూర్య ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మాత్రం దూసుకెళ్తున్నాడు. గత ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు డకౌట్ గా వెనుదిరిగినా సూర్య ర్యాంక్ ఏమాత్రం చెక్కు చెదరకపోవటం గమనార్హం.
మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా, టీమిండియాను 2-1 తేడాతో ఓడించింది. మరి ఈ ఓటమితో టీమిండియాకు జరిగిన నష్టం ఎంత? ఒక్క ఓటమితో ఏం ఏం మారిపోయాయి.. ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో నెం.1 బౌలర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్ అయిన జేమ్స్ అండర్సన్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు అశ్విన్.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో వెనుకపడిన ఆస్ట్రేలియా తమ ఓటములకు భారత పిచ్లే కారణమంటూ నిందిస్తోంది. టీమిండియా తమకు అనుకూలంగా పిచ్‌లు తయారు చేయించుకుందంటూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి రెండు టెస్టులు జరిగిన నాగ్‌పూర్, ఢిల్లీ పిచ్‌లపై ఐసీసీ ఇచ్చిన రేటింగ్స్ ఆసక్తికరంగా మారింది.
40 ఏళ్ల వయసులో చాలా మంది క్రికెటర్లు ఆట నుంచి రిటైర్ అయిపోయి.. కామెంటర్‌గానో, కోచ్‌గానే ఓ ఐదు, పదేళ్ల అనుభవం సంపాదించి ఉంటారు. కానీ.. ఓ క్రికెటర్ మాత్రం 40 ఏళ్ల వయసులో వరల్డ్ నంబర్‌గా అయ్యాడు.
ఏ దేశాల మధ్య జరిగినా.. ఆయా దేశాల మధ్య క్రికెట్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. కానీ.. తొలి సారి భారత క్రికెట్ అభిమానులు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌పై మండిపడుతున్నారు. వారి కోపానికి కారణం ఐసీసీ చేసిన పొరపాటే.
ప్రపంచ నంబర్ వన్‌గా నిలవడం గొప్ప విషయం. పైగా అన్ని విభాగాల్లోనూ అగ్రస్థానంలో నిలవడం చరిత్ర. ఇప్పుడు అలాంటి చరిత్రనే టీమిండియా సాధించింది. హేమాహేమీలను వెనక్కినెట్టి.. ప్రపంచ అగ్రశ్రేణిగా నిలిచింది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. ఇండియన్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్. అంతే కాకుండా ఒక అద్భుతమైన బ్యాటర్, కీపర్‌తో పాటు విలువైన ఫినిషర్. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ధోని క్రీజ్‌లో ఉన్నాడంటే ప్రశాంత గుండెలపై చేయి పెట్టుకుని ఉండొచ్చు. కెప్టెన్ కాకముందు తన పవర్‌హిట్టింగ్ బ్యాటింగ్‌తో ధోని అందరిని ఆకర్షించాడు. హెలికాప్టర్ షాట్‌లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. టీమ్‌లోకి వచ్చిన అనతి కాలంలోనే అద్భుతమైన ఆటతీరుతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో […]