జీవితంలో ఎదగాలన్న కోరిక బలంగా ఉంటే.., నిత్యం ఎదురయ్యే సమస్యలను దాటడం పెద్ద కష్టం ఏమి కాదు. ఇలాంటి ఎన్నో అవాంతరాలను దాటి విజేతలుగా నిలిచిన వారు మన చుట్టూనే చాలా మంది ఉన్నారు. అలాంటి ఓ విజేతే 2015లో తమిళనాడు సివిల్స్ టాపర్ గా నిలిచిన పశువుల కాపరి వన్మతి. కలెక్టర్ కాకముందు వన్మతిది ఓ నిరుపేద కుటుంబం. తండ్రి ట్రక్ డ్రైవర్. తల్లి పాడిని నమ్ముకుంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వాళ్ళది. పశువులతో […]