టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వైఫల్యంతో ఇంటా.. బయట సర్వత్రా విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలో నిలిచిన భారత్.. సెమీస్ లోనే ఇంటిదారి పట్టింది. కర్ణడి చావుకు 100 కారణాలు అన్నట్లు.. టీమిండియా ఓటమికి కూడా సవాలక్ష కారణాలు ఉన్నాయి. ప్రధానంగా భారత ఆటగాళ్లు ఐపీఎల్ మీద పెట్టిన శ్రద్ద ఐసీసీ టోర్నీల మీద పెట్టట్లేదు అన్నది ప్రధాన విమర్శ. ఇక ఓపెనర్ల విఫలం, సెమీస్ లో బయటపడ్డ బౌలింగ్ వైఫల్యం, […]
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓటమి చవి చూసింది. ముంబై చరిత్రలో ఇన్ని వరుస ఓటములు ఎప్పుడూ లేవు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల ఆటగాళ్లు ఉన్నా.. కూడా ముంబై అత్యంత కఠిన పరిస్థిలను ఎదుర్కొంటుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టేనా ఈ సారి ఆడేది అనే విధంగా ఉండి ముంబై పరిస్థితి. ముంబై ఇండియన్స్‌కు ఏకంగా […]