నగరంలోని మందు బాబుకు షాక్ తగిలింది. రేపు గణేషు నిమజ్జనంలో భాగంగా నగరంలోని అన్ని మధ్యం దుకాణాలు రేపు ఉదయం 9 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు నగరంలోని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇక అంతరాష్ట్రాల నుంచి వచ్చే లారీలపై కూడా నిషేదం విధిస్తూ ట్యాంక్ బాండ్, సరూర్ నగర్ ప్రదేశాల్లో పోలీసులు ప్రత్యేక నిఘాను పెంచి […]
మానవ సేవే మాధవ సేవ అంటారు. సాటి మనిషి కష్టంలో ఉంటే ఆదుకోవాల్సింది మనిషేగా. తాజాగా ఇలాగే ఓ ట్రాఫిక్ పోలీస్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా మనలో చాలా మందికి పోలీసులు అంటే కాస్త భయం ఉంటుంది. వారు చాలా కఠినంగా ఉంటారు. తప్పు లేకపోయినా ఏదో ఒక నెపంతో తిడుతుంటారని చెడు అభిప్రాయంతో ఉంటాము. ఇందుకే వారి దగ్గరికి పోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటాము. కానీ.., ఇదంతా నిజం కాదు. […]