ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడతాకాజా, హైదరాబాద్ బిర్యానీ… ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ ఫేమస్. అలా చెప్పుకుంటూ పోతే తెలుగు రాష్ట్రాల వరకే తీసుకున్నా సరే లిస్ట్ చాలా పెద్దది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో బిర్యానీ చేరినట్లు కనిపిస్తుంది. అదే ‘చంపారన్ బిర్యానీ’. పేరేంటి కొత్తగా ఉందని ఆలోచిస్తున్నారా.. జస్ట్ వెయిట్ ఇది మనది కాదు. బిహార్ రాష్ట్రంలోని చంపారన్ ప్రాంతంలో చికెన్ ని చాలా డిఫరెంట్ గా కుక్ చేస్తారు. ఆ ప్రొసెస్ […]