హైదరాబాద్ జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో బిఎమ్‌డబ్ల్యూ కారుని నడిరోడ్డుపై ఆపి, ఏకంగా 5 వేలు ఇవ్వాలంటూ బెదిరించిన షాకింగ్ ఘటన హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో స్వయంగా డీజీపీ సీవీ ఆనంద్ రంగంలోకి దిగి సీరియస్ యాక్షన్ తీసుకోవడంతో అసలు సీక్రెట్ బయటపడింది. ఆ లగ్జరీ కారును ఆపి హంగామా చేసింది ఎవరో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు వీడియో వైరల్ అయిన వెంటనే […]
హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎంత ట్రై చేసినా అనుకున్న జాబ్ రావట్లేదనే తీవ్రమైన డిప్రెషన్‌తో ఓ మహిళ ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాప్రా ఏరియాలోని మారుతి జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న గోపాలకృష్ణ తులసీదాస్, స్వాతి మహాజన్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ కపుల్‌కి స్వరూప్ అనే ఆరేళ్ల చిన్న బాబు కూడా ఉన్నాడు. […]
అతడో సీరియల్ కిల్లర్. అతడికి రూ.500 అవసరమైతే చాలు ఒక ప్రాణం పోయినట్లే. మద్యం, గంజాయి కొనేందుకు రోడ్లపై అన్వేషిస్తాడు. ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుంటాడు. అలా రెండు వారాల గ్యాప్‌లో ముగ్గుర్ని హతమార్చాడు.
సరూర్‌నగర్‌లో అప్సర అనే యువతి మర్డర్ కేసు హైదరాబాద్ వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఒక పురోహితుడు ఇంతటి ఘాతుకానికి ఎలా పాల్పడ్డాడని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో అప్సర ఇంటి యజమాని కీలక విషయాలు బయటపెట్టారు.
ఆ యువతి ఎంబీఏ చదువుతుంది. ఆమె క్లాస్ మేట్ తో కలిసి ఓయో రూమ్ కి వెళ్ళింది. కట్ చేస్తే మరో నలుగురు క్లాస్ మేట్స్ కూడా వారి కోరిక తీర్చాలంటూ వెంటపడడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి క్లాస్ మేట్ తో కలిసి ఓయో రూమ్ కి వెళ్లడమే పాపం అయిపోయింది. అంతే అప్పటి నుంచి ఆమెను బలవంతం చేస్తూ వచ్చారు. కానీ ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశారు.
తప్పు ఎప్పటికైనా తప్పే. తప్పు చేసి దొరకమని చాలా మంది అనుకుంటారు. కానీ ఎప్పటికైనా వాళ్లు దొరికిపోతారు. ఎంతో మంది అమాయకులను మోసం చేస్తున్న ఓ కేటుగాడు తాను ఎప్పటికీ దొరకనని అనుకున్నాడు. కానీ పోలీసులు అతడి ఆట కట్టించారు.
కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. చివరికి చిన్న పిల్లలు తినే చాక్లెట్లను కూడా కల్తీ చేస్తున్నారు. అలా హానికర కెమికల్స్‌తో నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్న ఒక ముఠాను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా ఐపీఎల్ మ్యాచులపై పందేలు నిర్వహిస్తున్న ఒక ఇంటర్నేషనల్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..