హైదరాబాద్ వాసులు బీ అలర్ట్. చిక్కడ పల్లి పరిసర ప్రాంతాల్లో పని మీద వెళుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. ఆ ప్రాంతంలో ఓ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ మళ్లింపు ఉండనుట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఎన్ని నెలల పాటు అంటే..?
సంక్రాంతి పండుగ సమీపించడంతో నగర వాసులంతా పల్లెటూళ్లకు, స్వస్థలాలకు బయలు దేరుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నవారంతా మూడు రోజులు సెలవులు రావడంతో ఆంధ్రకు పరుగులు పెడుతున్నారు. రైళ్లు, బస్సు మార్గాలు ద్వారా కొందరు చేరుకుంటుండగా.. మరికొందరు సొంత వాహనాల్లో సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ కూడా తీవ్ర స్థాయికి చేరింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో.. కాస్తంతా దూరానికే గంటల గంటల సమయం పడుతోంది. హైదరాబాద్ నుండి […]
ఈ ఏడాది భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ సామూహిక జాతీయ గీతాలాపన జనగణమన పాడాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం 11గంటల30 నిమిషాలకు ఈకార్యక్రమం ప్రారంభమవుతుంది. జాతీయ గీతాలాపనలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ అబిడ్స్ జీపీఓ సర్కిల్‌లో జరగనుంది. ఈ కారణంతో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.30 దాకా నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు […]
హైదరాబాద్- సోమవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ లోని హైటెక్స్‌లో జరుగనున్నాయి. ఈ క్రమంలో వాహనాదారులు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. టీఆర్ఎస్ ప్రీనరీ నేపధ్యంలో సోమవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ను పలు మార్గాల్లో దారి మళ్లిస్తున్నారు. గచ్చిబౌలి జంక్షన్ కు సైబర్ టవర్స్ […]