హుజూర్ నగర్‌కు చెందిన సుంకి సురేందర్ రెడ్డి ఒంగోలు గిత్తలను పెంచుతున్నారు. వాటికి భారీగా డిమాండ్ ఉండడంతో ఏపీ వాసికి విక్రయించాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి హైదరాబాద్‌లో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు గీత. వయసు 36 ఏళ్లు. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆమె.. జీవితంలో గొప్పగా స్థిరపడాలనుకుంది. అయితే చిన్నప్పటి నుంచి గీతకు చదువంటే మహా ఇష్టం. ఎప్పటికైనా టీచర్ కావాలనేదే ఆమె కోరిక. దీని కోసం ఎంతో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసింది. అలా కొన్నాళ్ల తర్వాత గీత తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని చివరికి ఇన్ చార్జ్ ప్రిన్సిపల్ వరకు ఎదిగింది. ఇక అంతా బాగానే ఉందనుకుంటున్న […]
సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భర్త భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హుజర్ నగర్ మండలం మర్రిగూడెం గ్రామంలో గొట్టెముక్కల గోపయ్య, వెంకటమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా ఓ కుమారుడు గతంలోనే మరణించాడు. అయితే భర్త గోపయ్య కొన్నాళ్ల క్రితం గ్రామాన్ని వదిలి చెన్నై వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వెంకటమ్మ […]
సూర్యపేట- ప్రేమ పేరుతో సమాజంలో దారుణాలు జరగుతున్నాయి. ప్రేమించిన వారి కోసం ఏమైనా చేసే రోజుల నుంచి ప్రేమించిన వారినే అబాసు పాలు చేస్తున్న ఘటనలు చాలా వెలుగుచూస్తున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, ఆమె నగ్న వీడియోను చిత్రీకరించిన యువకుడు, దాన్ని ఏకంగా తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలోని శ్రీనివాసపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన దళిత బాలిక ఇంటర్ మొదటి […]