కరీంనగర్- తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లకు గాను టీఆర్ఎస్‌కు 503 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 159 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 35 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 14 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్ ఉప ఎన్నికల […]
హైదరాబాద్- వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు హుజూరాబాద్ ఎన్నికల నేపధ్యంలో చుక్కెదురైంది. గత కొన్ని రోజులుగా షర్మిల రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణలో ప్రతి మంగళవారం నిదుగ్యోద నిరాహార దీక్ష చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వంపై ఆందోళన చేస్తోంది షర్మిల. ఇదిగో ఇటువంటి సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీ చేయడం లేదని చెప్పింది వైఎస్ షర్మిల. కానీ నిరుద్యోగులు, ఇండిపెండెంట్లు, యువకులతో […]
హుజురాబాద్ బై పోల్‌కు షెడ్యూల్ విడులైన సంగతి తెలిసిందే. నేడు నోటిఫికేషన్ విడుదల కానుండగా ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజారాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ కి గుడ్ బాయ్ చెప్పిన ఈటెల బీజేపీ లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీజేపీ తరపున పోటీ చేస్తుండగా […]
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేయటంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ ఎన్నిక కోసం అన్ని పార్టీలు అప్పుడే గెలుపు గుర్రాలను రంగంలోకి దించాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి ఇప్పటికే అభ్యర్ధులను ఖారారు చేస్తూ.. కాస్త దూడును పెంచాయనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం అభ్యర్ధి పేరు ఇంకా ఫైనల్ కాలేదు. దీంతో కొత్త పీసీసీ అధ్యక్షుడు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ […]