దాంపత్య జీవితంలోని పని సామర్థ్యం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులను, మానసిక స్థితులను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఆహారపు అలవాట్లు కూడా దాంపత్య జీవితానికి అవసరమైన పని సామర్థ్యం మీద ఎఫెక్ట్ చూపుతాయి. ముఖ్యంగా మగాళ్లలో ఆండ్రోపాజ్ దశలో సమస్యలు తీవ్ర స్థాయిలో వేధిస్తాయి. దీనిపై యోగా గురు అరుణా దేవి మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఎక్కువగా మోనోపాజ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మహిళలకు మోనోపాజ్ దశరాగానే సమస్యలు మొదలవుతాయి. జుట్టు ఊడిపోతోందన్నా.. […]
శృంగారంలో భావప్రాప్తికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శృంగార అనుభవానికి భావప్రాప్తి కొలమానం. భావప్రాప్తి కలిగిన దాని బట్టే భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండటమా.. బలహీనం అవ్వటమా అన్నది డిసైడ్ అవుతుంది. కొంతమంది భార్యతో ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటే భావప్రాప్తి కలుగుతుందని భావిస్తుంటారు. కానీ, అందులో వాస్తవం లేదు. దీని గురించి ప్రముఖ సెక్సాలజిస్టు డాక్టర్ సమరం మాట్లాడుతూ.. ‘‘ శృంగారంలో ఎన్ని సార్లు పాల్గొనాలని లేదు. భార్య తృప్తి చెందడానికి మనసు కలగాలి. ఏ […]
సంసారం ఎప్పుడూ ఆనందంగా, సుఖంగా ఉండాలి. ఇలా జరగాలంటే భార్యభర్తల మధ్య అవగాహనచాలా అవసరం.పెళ్లి చేసుకోబోయే ముందు ఆడ, మగకు జీవితంపై ఒక క్లారిటీ ఉండాలి. ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవించుకోవాలి. తాము కలిసి జీవితంలో ముందుకు పోవాలి కాబట్టి.. ఒకరి అభిరుచులు మరొకరు పంచుకుని ఉండాలి. ఆర్థిక పరమైన అంశాల పట్ల ఒక స్పష్టమైన అవహగానతో ముందుకి వెళ్ళాలి. ఒకరి బంధువులను మరొకరు గౌరవించుకోవడం, పిల్లల పెంపకం విషయంలో ఇద్దరు సమానమైన బాధ్యత పంచుకోవడం వంటి అంశాలను […]
కొంతమంది ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా దాంపత్య జీవితం దగ్గరకు వచ్చే సరికి డల్ అయిపోతూ ఉంటారు. తమలో శక్తి లేనట్లుగా ఫీలవుతుంటారు. దీంతో మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే, దాంపత్య జీవితం బాగోలేకపోవటానికి ముఖ్య కారణం మనం చేసే తప్పులే.. ఈ తప్పుల వల్ల దాంపత్య జీవితం ఇబ్బందుల్లో పడుతూ ఉంటుంది. దాంపత్య జీవితాన్ని పాడు చేసే ఆరు తప్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. సెల్‌ఫోన్‌లో మునిగిపోవటం దాంపత్య జీవితం దెబ్బ […]
నేటి సమాజంలో పలు కారణాల వల్ల మగాళ్లు చాలా రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా శృంగారం విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శృంగారంలో భాగస్వాములను సంతృప్తి పర్చలేక, తాము సంతృప్తి పడలేక అల్లాడిపోతున్నారు. దీని వల్ల దాంపత్య జీవితం ఇబ్బందుల పాలవుతోంది. కొన్ని సందర్బాల్లో కాపురాలు కూలిపోతున్నాయి. లేక అక్రమ సంబంధాలకు దారి తీస్తున్నాయి. అక్రమ సంబంధాలకు గల ప్రధాన కారణంలో శృంగార జీవితం సరిగా లేకపోవటమే అని చాలా సర్వేల్లో తేలింది. శృంగార సమస్యలు […]
పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య ఉన్నంత మోహం తర్వాత ఉండదు. రోజులు గడుస్తున్న కొద్ది అది తగ్గుతూ పోతుంది. చివరకు ఒకరిలో మాత్రమే కోర్కెలు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. చాలా అరుదుగా మాత్రమే ఇద్దరిలో కోర్కెలు ఉంటాయి. కేవలం ఒకరిలో మాత్రమే కోర్కెలు ఉంటే అది ఇబ్బందులకు దారి తీస్తుంది. ముఖ్యంగా శృంగార సమయంలో ఫాంటసీలకు తావిస్తే గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి గొడవలపై ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ పద్మా కమలాకర్ మాట్లాడుతూ.. ‘‘ ఒకసారి […]
భార్యాభర్తల మధ్య శృంగార జీవితం వారి మధ్య బంధాన్ని శాసిస్తుంది. ఎప్పుడైతే శృంగార జీవితం బాగుంటుందో.. భార్యాభర్తల మధ్య సంబంధం కూడా మెరుగుపడుతుంది. ఒక వేళ ఇద్దరి మధ్యా శృంగార జీవితం బాగోలేకపోతే గొడవలు మొదలవుతాయి. అక్రమ సంబంధాలు ఏర్పడటానికి మొదటి కారణం శృంగార జీవితం బాగోలేకపోవటమే.. భర్తలు భార్యలను సరిగా పట్టించుకోకపోవటం.. నెలల పాటు భార్యను ఒంటరిగా వదిలేసి ఉండటం వంటి వాటి వల్ల కొత్త సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వాటి వల్ల ఆత్మహత్యలు, హత్యలు […]
పురుషుల్లో సర్వ సాధారణంగా కనిపించే శృంగార సమస్య ‘‘ ఎరెక్టల్ డిస్ ఫంక్షన్’’. దీన్నే తెలుగులో అంగస్తంభన సమస్య అంటారు. ఈ సమస్య కారణంగా మగాళ్లు తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు భార్యాభర్తల మధ్య బంధం దెబ్బతింటుంది. అక్రమ సంబంధాలకు దారి తీస్తుంది. అంగస్తంభన సరిగా కాకపోయినా.. ఎక్కువ సేపు ఇంటర్ కోర్సులో ఉండలేకపోయినా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక, ఎరెక్టల్ డిస్ ఫంక్షన్ గురించి ప్రముఖ డాక్టర్ శృతి మాట్లాడుతూ.. ‘‘ […]
వివాహం బంధం అన్నది ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ఏళ్ల నుంచి ఆచరణలో ఉంది. వివాహం బంధంలో మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికి కొన్ని మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఆడ కావచ్చు.. మగ కావచ్చు ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఇద్దరిలో ఎవ్వరు అందుకోలేకపోయినా అవతలి వ్యక్తికి అది ఇబ్బందిగా మారుతుంది. అన్ని విషయాల్లో ఎక్స్‌పెక్టేషన్స్ అందుకోలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇలాంటి సమయంలో భార్యాభర్తలు ఏం చేయాలో రమా రావి వివరించి […]
టీ.. ఇది నీళ్లు, చక్కెర, పాలు వేసి తయారు చేసిందైనా.. డ్రగ్ కంటే ప్రమాదకరమైనది. అది కూడా కొంతమంది విషయంలోనే. కొంతమంది ఒక పూట తిండిలేకపోయినా ఉంటారేమో కానీ, టీ లేకపోతే ఉండలేరు. రోజులో కనీసం మూడు, నాలుగు సార్లు అవకాశం ఉంటే పదిసార్లు తాగే వాళ్లు కూడా ఉంటారు. ఇలాంటి వారు టీ కోసం ఎంతకైనా తెగిస్తారు. ఆఖరికి ప్రాణాలు తీయటానికైనా.. తాజాగా, ఓ భర్త తన భార్యను దారుణంగా చంపేశాడు. దీనికి కారణం ఓ […]