సాధారణంగా ఎవరైనా ఆపదలో ఉంటే మనకు ఎందుకు వచ్చిన గొడవ అనుకొని వెళ్లేవారు దేశంలో ఎంతో మంది ఉన్నారు.. అతి కొద్ది మంది మాత్రమే అయ్యో పాపం అని ఆపదలో ఉన్నవారిని రక్షిస్తుంటారు. ఇక మూగజీవాల పరిస్థితి మరీ దారుణం.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ చనిపోతుంటాయి.
భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరు.. అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదాని గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ప్రపంచంలోనే కుభేరుల జాబితాలో గొప్ప స్థానం దక్కించుకున్నారు. గౌతమ్ అదాని నిర్మాణ, విమాన, మీడియా, రిటైల్ రంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే గౌతమ్ అదాని గుండెజబ్బుతో బాధపడుతున్న ఓ చిన్నారి పాపను ఆదుకొని తన మంచి మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ కి […]
ఈ మద్య రాజకీయ నేతలు ఆపదలో ఉన్నవారిని రక్షిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాము అత్యవసర పనిపై వెళ్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని స్వయంగా తమ కాన్వాయ్ లో ఆస్పత్రికి తరలించి డాక్టర్లతో మెరుగైన చికిత్స అందించాల్సిందిగా ఆదేశిస్తున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక ప్రయాణీకుడు అస్వస్థతకు లోను కాగా వెంటనే అతనికి ప్రథమ చికిత్స చేసి కాపాడారు. తాజాగా ఆమె మరోసారి ప్రమాదంలో గాయపడ్డ […]
ఈ మద్య పలువురు రాజకీయ నేతలు తమ మంచితనం, మానవత్వం చాటుకుంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఎంత ఎమర్జెన్సీ పనిపై వెళ్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను వెంటనే తమ కాన్వాయ్ లో హాస్పిటల్ కి పంపి వైద్యులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనుల ఎన్నో వెలుగు చూశాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే స్పందించి వారిని ఆదుకుంటారు. మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి […]
మనుషుల్లో మానవత్వం నశించిపోతున్న రోజులివి. సాయం చేసే చేతులు ఈ రోజుల్లో కరువు అయ్యాయనే సంఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాం. ఎదుటివారికి సాయం చేయాలనే మనసున్న మనుషుల కోసం వేతుక్కోవాల్సి వస్తుంది. ఉరుకుల పరుగుల జీవితం సాగిస్తున్న ఈ రోజుల్లో స్వార్థం తప్ప.. పక్కవాళ్ల గురించి ఆలోచించే వారు తక్కువగానే కనిపిస్తారు. ఇలాంటి రోజుల్లోనూ ఈ భూమ్మీద ఇంకా మంచితనం, మానవత్వం మిగిలే ఉందని నమ్మేలా చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. చెత్త కాగితాలు […]
దేశ వ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో సరైన సమయానికి అంబులెన్స్ డ్రైవర్లు స్పందించకపోవడం వల్ల రోగులు చనిపోయిన ఘటనలు ఎన్నో చూశాం.. కొన్ని చోట్ల డబ్బుకు కక్కుర్తి పడి చనిపోయిన వారిని తరలించేందుకు నిరాకరిస్తే.. కుటుంబీకులు బైక్ పై మృతదేహాలను తరలించిన ఘటనలు.. మరికొన్ని చోట్లు భుజాలపై చనిపోయిన వారిని మోసుకుంటూ ఇంటికి తీసుకు వెళ్లిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. ఇలాంటి వాటిపై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించినా ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలు మాత్రం ఆపలేకపోతున్నారు. […]
పక్క మనిషికి కష్టం వస్తే.. అయినవాళ్లే మనకెందుకుని తప్పించుకునే రోజులు ఇవి. ఇలాంటి కాలంలో ముక్కు మొహం తెలియని వారి వైద్య అవసరాలను తీరుస్తూ.. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటే వారిని ఏమనాలి? ఇలా.. దైవం మనుష్య రూపేణా అన్న నానుడిని నిజం చేస్తూ కష్టంలో ఉన్న వారంతా మా వాళ్లే అంటోంది Milaap.org సంస్థ. ఆరోగ్యం, ప్రకృతి వైపరీత్యం వంటి సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక స్తోమత లేనివారి కోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తూ ఆదుకుంటున్నారు. గత […]
పోలీసులు అంటే కఠినంగా ఉంటారని.. అందుకే కొంత మంది పోలీస్ స్టేషన్ కి వెళ్లాలన్నా భయపడేవారు ఉన్నారు. కానీ పోలీసులు ప్రజల రక్షణకే కాకుండా వారి కష్టసమయంలోనూ తోడుగా నిలుస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరిస్తూ ఎవరికి ఏ కష్టమొచ్చినా మేమున్నామంటూ వస్తున్నారు. పోలీసులు అంటే కఠినత్వమే కాదు.. మానవత్వం కూడా ఉందని నిరూపించుకున్నారు ఏపి పోలీసులు. కొడుకులున్నా పట్టించుకునే దిక్కులేక.. ఓ మాతృమూర్తి చనిపోవడంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఏలూరు జిల్లా చెందిన పామర్తి […]
సోనూసూద్.. కరోనా కష్టకాలంలో సూపర్ హీరోగా నటుడు. వెండితెరపై విలన్ గా నటించినా రియల్ లైఫ్ లో మాత్రం ఎంతోమందిని ఆదుకుంటూ హీరోగా మారాడు. కరోనాకు ముందు సోనూ సూద్ అంటే పెద్దగా తెలియని వారు ఇప్పుడు ఆయన పేరున గుళ్లు కూడా కట్టించారు. ఏ కష్టమొచ్చినా నేనున్నా అంటూ ముందుకు వచ్చే సోనూ సూద్ ఓ యువకుడి ప్రాణాలు కాపాడి మళ్లీ హీరో అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మొగాలోని కొట్కాపుర బైపాస్ వద్ద నిన్న రాత్రి […]
దేశంలో గత కొంత కాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కొంత మంది చూసి చూడనట్లుగా వెళ్తుంటారు.. ఏదైనా జరగకూడనిది జరిగితే పోలీస్ కేసు అవుతుందన్న భయం ఉంటుంది. మరికొంత మంది ప్రమాదం జరిగిన వెంటనే 108 కి ఫోన్ చేసి వారు వచ్చే వరకు చూసి.. […]