కర్నాటక రాష్ట్రంలో అతి ప్రధానమైన ప్రాంతాల్లో హుబ్బళ్లి ఒకటి. ఉత్తర కర్నాటక ప్రాంతంలో వాణిజ్య కార్యకలపాలకు ఈ పట్టణం ప్రధాన కేంద్రం. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ నగరం.. తాజాగా వరల్డ్ గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది.
ఇటీవల విమానంలో మహిళపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటన అందరికి తెలిసిందే. ఆ ఉదంతాన్ని మరువక ముందే మరో దారుణ ఘటన చోటుచేసుకంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై యువకుడు మూత్రం పోశాడు.
దేశంలో దారుణాల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ప్రేమ గొడవలు, వివాహేతర సంబంధాలు, వరకట్న వేధింపులు, స్థిరాస్థి గొడవలు వంటి వాటిల్లోనే హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే కనిపెంచిన కొడుకుని ప్రాణంగా చూసుకోవాల్సిన ఓ తండ్రి కిరాతకానికి పాల్పడ్డాడు. కిరాయి హంతకులతో కలిసి తండ్రి కుమారుడిని హత్య చేయించాడు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి […]
బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. సొంత వదినపై మరిది రాక్షసుడిలా ప్రవర్తించాడు. అమ్మ తర్వాత అమ్మ అనే కనికరంగా లేకుండా కర్కశంగా బరితెగించి పట్టపగలే కొడవలితో హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హుబ్లీ జిల్లాని కుందగోళ పరిధిలోని ఏరినారాయణపర. ఇదే గ్రామంలో మంజునాథ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఓ అన్న కూడా ఉన్నాడు. అయితే ఇతని సోదరుడికి సునంద అనే […]
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని దేవుడే సృష్టించి మనల్ని వారితో కలిపిస్తాడు. అయితే స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం మనకే ఇచ్చాడు. అమ్మ అనే పదం తర్వాత అంతటి ఆత్మీయతను కలిగించే మాట స్నేహం. ఎవరైన మంచి స్నేహితులను సంపాందిచుకుని భద్రంగా కాపాడుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటారు. కానీ నేటికాలంలో కొందరు స్నేహానికి మాయని మచ్చ తెస్తున్నారు. నమ్మిన స్నేహితుడిని నట్టేటా ముంచేస్తున్నారు. స్నేహితుడి గెలుపును చూసి సంతోష పడాల్సిన వాళ్లు.. అసుయాతో అతడి ప్రాణాలు తీసేందుకు […]