ఆమె అక్కడినుంచి బయలు దేరింది. అతడు ఆమెను దాదాపు 234 కిలో మీటర్ల వరకు వెంటాడాడు. అంతటితో ఆగకుండా ఓ చోట అడ్డగించాడు. అతడి కారణంగా ఆమె ఎందకూ పనికి రాకుండా పోయాడు.
అమెరికాలో గన్ సంస్కృతి కోరలు చాచుతోంది. అగ్రరాజ్యంలో ఎప్పుడూ ఏదో ఒక చోట తుపాకీ తూటాల మోత వినిపిస్తూనే ఉంది. పాఠశాలలు, సూపర్ మార్కెట్, రోడ్డు, రహదారులు, పబ్, క్లబ్ అనేక చోట్ల కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. అయితే ఇందులో బాధితులు చిన్నారులు కావడం గమనార్హం.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం డైరెక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త విని తానా సభ్యులు మాత్రమే కాదు.. అమెరికాలో ఉన్న తెలుగు వారంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్ద కుమార్తెను తీసుకువచ్చేందుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెవీ పికప్ ట్రక్ ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం […]