సెలబ్రిటీల ఇళ్లు అంటే మాములుగా ఉండవు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. అన్ని హంగులతో ఖరీదైన భవనాలు నిర్మించుకుంటారు. ఇక తాజాగా హీరో ధనుష్ కూడా కొత్త ఇంట్లో ప్రవేశించాడు. కోట్ల రూపాయల విలువైన ఈ ఇంటిని తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇచ్చాడు. ఈ ఇల్లు ఖరీదు ఎంతంటే..
బుల్లితెర నటి శ్రీవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక సీరియల్స్ లో తనదైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దగ్గరైంది. శ్రీవాణికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై అనేక సీరియల్స్ లో రాణిస్తూనే వెండితెరపై కూడా మెరిసింది. ఓవైపు సీరియల్స్ తో బిజీబిజీగా ఉండే శ్రీవాణి కొద్ది కాలం క్రితం స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన గురించి, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ […]