ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో విషాదం నెలకొంది. జమ్మలమడుగులో ఓ ఇళ్లు కూలిన ఘటనలో నూర్జహాన్ అనే మహిళ మృతి చెందింది. పాత కాలం నాటి మట్టి ఇళ్లు కావడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాలను అధికారులు, స్థానికులు తొలగించారు. శిథిలాల నుండి ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఆమె పిల్లలు తృటిలో ప్రాణపాయం నుండి తప్పించుకున్నారు. ఆ ఇంట్లోని ఒక వైపు భాగమే కూలిపోగా.. పిల్లలు మరో వైపు ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు […]