నందమూరి తారకరత్న అకాల మరణం.. అటు నందమూరి కుటుంబాన్ని, ఇటు నందమూరి అభిమానులను శోక సంద్రంలో నింపింది. ఈ క్రమంలోనే తన కుటుంబంలో వచ్చిన కష్టం మరే ఇతర కుటుంబాల్లో రాకూడదు అని గొప్ప మనసుతో ఓ నిర్ణయం తీసుకున్నారు బాలయ్య.
కాబోయే వధూవరులకు సెళ్లి మీద చాలా ఆశలు ఉంటాయి. తమకున్నంతలో ఎంతో ఘనంగా వివాహం చేసుకోవాలని భావిస్తారు. బాగా డబ్బున్నవాళ్లైతే డెస్టినేషన్ మ్యారేజ్ అంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఆస్పత్రులు కూడా వివాహా వేదికలవుతున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ప్రముఖ నటుడు గుండె సంబంధిత ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరాడు. గురువారం రాత్రి సమయంలో ఆయనకు ఛాతిలో కొద్దిగా ఇబ్బందిగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అన్ను కపూర్(అనిల్ కపూర్)ని గురువారం రాత్రి ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఛాతీ నొప్పి రావడంతోనే ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. ఆయనకు కార్డియాలజీ డిపార్ట్ మెంట్‌లో డాక్టర్ సుశాంత్ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం […]
కరోనా విజృంభన తర్వాత.. మనదేశంలోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు.. వైద్య రంగానికి పెద్ద పీట వేయడం ప్రారంభించాయి. బడ్జెట్‌లో వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. భారీ కేటాయింపులు చేస్తున్నాయి. అంతేకక వైద్య రంగంలో కనీస మౌలిక సౌకర్యాల కల్పన దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా.. వైద్య రంగానికి పెద్ద పీట వేస్తూ.. ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటుంది. దీనిలో […]
ఓ ఆసుపత్రి చేసిన పొరపాటు దాదాపు 800 మందిని భయాందోళనకు గురిచేసింది. ఆ ఆసుపత్రినుంచి వచ్చిన మెసేజ్ చూసి వారంతా విషాదంలో మునిగిపోయారు. కొత్త సంవత్సరం రోజున తమకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటంటూ బాధపడ్డారు. చివరకు అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఆ ఆసుపత్రి చేసిన పొరపాటు ఏంటి? పేషంట్లను విషాదంలో ముంచేంతలా ఆ మెసేజ్‌లో ఏముంది? తెలుసుకోవాలంటే ఈ వార్త మొత్తం చదివేయండి. ఇంతకీ సంగతేంటంటే.. ఇంగ్లాండ్‌లోని సౌత్ యార్క్ షేర్‌లో ఆస్కెర్న్ […]
ఇటీవల కాలంలో గుండెపోటుతో ఆకస్మాత్తుగా మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఇలా జిమ్ చేస్తూ.. ఉన్నట్లుండి మృతి చెందిన సంగతి తెలిసిందే. కోలాటమాడుతూ, డ్యాన్స్ చేస్తూ.. నాటకం ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలిని వారిని గురించి కూడా చదివాం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన మరొకటి వెలుగు చూసింది. పంటి నొప్పి ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన వ్యక్తి.. పేపర్ చదువుతూనే మృతి చెందాడు. ప్రస్తుతం ఇందుకు […]
ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది సీత ఆలియాస్ ఆలియా భట్. బ్రహ్మస్త్రం సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆలియా భట్ గర్భవతి. ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసింది ఆలియా భట్. ఆ తర్వాత రెండు నెలలకే తాము తల్లిదండ్రులం కాబోతున్నాం అని ప్రకటించారు ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్. ఈ వార్త విని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే పెళ్లికి […]
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం.. సోషల్ మీడియా వినియోగం పెరగడంతో.. మన చుట్టూ జరుగుతున్న అనేక విషయాలు వెంటనే తెలుస్తున్నాయి. మంచైనా చెడైనా సరే.. నిమిషాల్లో వైరలవుతోంది. ఇక మన కళ్ల ముందు జరిగే అన్యాయాలను వెంటనే సెల్‌ఫోన్‌లో కెమరాలో బంధించి.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఆ వెంటనే అవి వైరలవ్వడం జరుగుతున్నాయి. ఎన్నో అక్రమాలు ఇలా సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చాయి. వాటిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకున్న ఘటనలు అనేకం […]
కుళ్లిన స్థితిలో ఉన్న ఓ శవాన్ని చూస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఏకంగా 200 శవాలు కుళ్లిన స్థితిలో కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? దారుణంగా ఉంటుంది కదూ. పాకిస్తాన్‌లోని ఓ ఆసుపత్రి మేడపై 200 శవాలు కుళ్లిన స్థితిలో దర్శనమిచ్చాయి. వాటిలో మహిళలు, చిన్న పిల్లలవి కూడా ఉన్నాయి. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుడు తారీక్ జమాన్ గుజ్జర్ తెలిపిన వివరాల మేరకు.. ‘‘ నేను శుక్రవారం ముల్తాన్ సిటీలోని నిష్‌తార్ ఆసుపత్రి పర్యటనకు […]
బహుళ అంతస్థుల భవనాలు, ఆఫీసులు, ఆసుపత్రుల్లో లిఫ్ట్ ఉంటాయి. వీటి ద్వారానే అపార్ట్ మెంట్ లోని వాళ్లు రాకపోకలు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ లిఫ్ట్ లు సాంకేతిక కారణంతో మధ్యలో ఆగిపోతుంటాయి. సరైన నిర్వహణ లేకపోవడం, ఇతర కారణాలతో అప్పుడప్పుడు వీటిల్లో చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కొల్పోతుంటారు. తాజాగా 17 సెకన్లు ఉండే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ […]