బోరు బావుల్లో అభంశుభం తెలియని పసి పిల్లలు పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాక కొన్ని చోట్ల మూగ జీవాలు కూడా బోరు బావుల్లో, ఎండిపోయిన గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా ఓ గుర్రం కూడా బోరు బావి లో పడింది.
మృత్యువు మనిషికి ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు.. అందుకే వాన రాకడ.. ప్రాణం పోకడ చెప్పడం కష్టం అంటారు. అప్పటి వరకు మన మద్యనే ఉన్నవారు అకస్మాత్తుగా కంటికి కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబాలు విషాదంలో మునిగిపోతుంటాయి.
తల్లి బిడ్డల ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలే తన సర్వస్వం అనుకుని జీవిస్తుంది అమ్మ. ఎప్పుడైన పొరపాటున క్షణకాలం పాటు తల్లీబిడ్డలు ఒక్కరికొకరు కనిపించకపోతే ఎంతో ఆవేదన చెందుతారు. అయితే ప్రేమ, బాధలు కేవలం మనషుల్లోనే కాదు.. భూమి మీద ఉన్న ప్రతి జీవిలోను కనిపిస్తోంది. మనషులు అయితే తమ భావాలను మాటల్లో చూపిస్తారు. అదే మూగ జీవాలు అయితే చేతల్లో చూపిస్తాయి. ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూశాం. అయితే తాజాగా తన అమ్మ […]
మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రీకరణలో ఓ గుర్రం మరణించడంతో తెలంగాణలో పోలీసులు మద్రాస్ టాకీస్, గుర్రపు యజమాని నిర్వహణకు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. పెటా ఇండియా ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు గుర్రం యజమానిపై పిసిఎ చట్టం, 1960 సెక్షన్ 11, 1860 ఇండియన్ పీనల్ కోడ్, సెక్షన్ 429 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూగ జంతువుల పట్ల క్రూరత్వంగా ఉండకూడదని ఇలాంటి చర్యలు భవిష్యత్తులో మళ్లీ జరగకూడదని, […]
బిగ్ జాక్ అనే 20 సంవత్సరాల వయస్సున్న ఎత్తైన గుర్రం 2010 లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తన పేరుమీద నమోదు చేసిన గుర్రం చనిపోయింది. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ఈ గుర్రం – బిగ్ జాక్ బెల్జియన్ జాతికి చెందినది. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం, కొలంబియా కౌంటీలోని పోయ్‌నెట్టి గ్రామంలో ఓ గుర్రపు శాలలో ఇన్నాళ్లూ ఉంది. నిర్వాహకులు దీని ఆలనాపాలనా చూశారు. ఈక్రమంలో బిగ్ జాక్ గత రెండు వారాల […]