ప్రస్తుతం అంతా డేటింగ్, చాటింగ్ అంటూ చెలరేగిపోతున్నారు. అయితే వయసులో ఉన్నవాళ్లు ఇలాంటి పనులు చేస్తే కాస్త అర్థం ఉంటుంది. కొందరు మాత్రం వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. అలా చేసిన ఒక వ్యక్తి ఏకంగా రూ.14 కోట్లు కోల్పోయాడు.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే టెక్ రంగంలో ఏఐ చాట్ బాట్ల గురించి పెద్దఎత్తునే చర్చ జరుగుతోంది. కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏఐ చాట్ బాట్స్ వల్ల తమ ఉద్యోగాలకే ప్రమాదం ఉందని చాలామంది వాదిస్తున్నారు.
హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ విషయంలో మిస్టరీ వీడింది. ఆమెను మాజీ భర్త, అతడి కుటుంబ సభ్యులు అత్యంత కిరాకతకంగా హత్య చేశారు. ఆమె శరీరాన్ని ముక్కలు చేశారు. అయితే పోలీసులకు కేవలం ఆమె కాళ్లు మాత్రమే ఓ ప్రిడ్జ్ లో కనిపించాయి. తల, మొండం, కాళ్లు కోసం వెతకగా, చివరకు అవి ఏ పరిస్థితిలో కనిపించాయంటే..?
ప్రతి దేశానికి సంపదను సమాకూర్చే కొన్ని ప్రత్యేక వనరులు, పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటిల్లో పర్యాటక రంగం ఒకటి. ఈ పర్యాటక రంగం పై ఆధారపడి అనేక దేశాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో హాకాంగ్ ఒకటి. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా హాంకాంగ్ పర్యాటక రంగం బాగా దెబ్బతిన్నది. ఈక్రమంలో పునరుద్దరించేందుకు హాకాంగ్ దేశం నడుం బిగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే పర్యాటకులను ఆకర్షించేందుకుగానూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా సందర్శకులకు 5 లక్షల […]
ఆసియా కప్ 2022లో భాగంగా హాంకాంగ్‌పై విజయం సాధించిన పాకిస్థాన్ అరుదైన రికార్డు సాధించింది. టీ20ల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన రెండో టీమ్‌గా పాక్ నిలిచింది. కాగా.. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. ఇప్పుడు పాకిస్థాన్ టీమిండియను వెనక్కునెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. 2018లో భారత్.. ఐర్లాండ్‌పై 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టీ20ల్లో అత్యధిక తేడాతో విజయం సాధించిన జట్ల జాబితాలో రెండో ప్లేస్‌లో ఉండేది. కానీ.. […]
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్ చిత్తుచిత్తుగా ఓడింది. తొలుత బౌలింగ్‌లో 15వ ఓవర్ వరకు పర్వాలేదనిపించిన హాంకాంగ్ తర్వాత తేలిపోయింది. చివరి 5 ఓవర్లలో ధారళంగా పరుగులు సమర్పించుకుంది. ఇక బ్యాటింగ్‌లో అయితే మరీ దారుణంగా 38 పరుగులకే కుప్పకూలింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే పెవిలియన్ చేరారు. కెప్టెన్ నిజాఖత్ ఖాన్ (2), ముర్తాజా (2), బాబర్ హయత్ (0), కించిత్ షా (6), ఐజాజ్ ఖాన్ (1), స్కాట్ (4), జీషన్ […]
ఆసియా కప్‌లో మరోసారి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు రూట్ క్లియర్ అయింది. శుక్రవారం హాంకాంగ్‌ను పాకిస్థాన్ చిత్తుచిత్తుగా ఓడించి సూపర్ ఫోర్‌కు అర్హత సాధించింది. దీంతో సూపర్ ఫోర్‌లో టీమిండియాతో ఆదివారం పాక్ తలపడనుంది. గ్రూప్ ఏలో టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్ సూపర్ ఫోర్‌కు చేరేందుకు హాంకాంగ్‌తో పోటీ పడింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో హాంకాంగ్‌ను చావుదెబ్బకొట్టింది. హాంకాంగ్‌ను 38 పరుగులకే కుప్పకూల్చి ఏకంగా 155 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి.. […]
చరిత్రలో తొలిసారి పాకిస్థాన్ గెలవాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆసియా కప్ 2022లో నేడు(శుక్రవారం) హాంకాంగ్‌పై పాక్ గెలవాలని ప్రార్ధిస్తున్నారు. అదేంటి చిరకాల ప్రత్యర్థి పాక్ గెలవాలని ఇండియన్స్ ఎందుకు కోరుకుంటారు? పిచ్చి పట్టిందా అనుకోకండి. పాక్ గెలవాలని కోరుకునేది వాళ్లపై ప్రేమతో కాదు.. మరోసారి పాకిస్థాన్‌ను టీమిండియా కసితీరా ఓడించాలని. ఆసియా కప్‌లో రెండు విజయాలతో టీమిండియా ఇప్పటికే సూపర్ ఫోర్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ ఏ నుంచి మరో టీమ్‌కు సూపర్ ఫోర్‌కు అర్హత […]
ఆసియా కప్ 2022లో టీమిండియా ఇప్పటికే సూపర్ ఫోర్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ ఏలో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ పనిపట్టిన భారత్.. తర్వాతి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై విజయం సాధించింది. బుధవారం మ్యాచ్ ముగిసిన తర్వాత.. హాంకాంగ్ టీమ్ సభ్యులంతా కలిసి భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, జడేజాలతో ఇంటర్యాక్ట్ అయ్యారు. రోహిత్ శర్మ తన జెర్సీపై సంతకం చేసి హాంకాంగ్ కెప్టెన్‌కు బహుకరించాడు. అలాగే […]
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీకి ఈ ఇన్నింగ్స్ కొంత ఊరటనిస్తుంది. ఆసియా కప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 44 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, మూడు భారీ సిక్సులతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా […]