మనిషిని నడిపించేది డబ్బే అంటారు. డబ్బు అంటే ఎలాంటి వ్యామెహం లేదని చెప్పినా డబ్బు సంపాదన రెట్టింపు చేసుకోవడం కోసం అహర్శశలూ కష్టపడుతూనే ఉంటారు. కొంతమండి డ్రైవర్లు, కండెక్టర్లు డబ్బులు పోగొట్టుకున్నవారి వివరాలు సేకించి మరీ తిరిగి వారి అప్పగించి తమ నిజాయితీని చాటుకుంటున్నారు.
రోడ్డుపై వెళ్తున్నప్పుడు రూపాయి దొరికినా కళ్లకు అద్దుకుని జేబులో వేసుకుంటారు. అలాంటిది..ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.45లక్షలు. అంత మొత్తంలో డబ్బు దొరికితే తిరిగిచ్చేసిన వాళ్లను ఎప్పుడైనా చూశారా? ఇదిగో ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం నిజాయతీగా ఇచ్చేశాడు. అందుకే.. నిజాయితీకి నిలువెత్తు రూపం.. ఈ ట్రాఫిక్ పోలీస్ అని పొగుడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ కు చెందిన నీలాంబర్ సిన్హా, రాయ్‌పుర్ కయబంధా పోస్ట్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తుంటాడు. శనివారం ఎప్పటిలాగే డ్యూటీలో ఉండగా.. […]
ధనం మూలం ఇదం జగత్.. ఈ కాలంలో డబ్బు అంటే ఎవరికి చేదు.. ఆ డబ్బు కోసం కొంత మంది ఎన్నో అడ్డదారుల్లో నడుస్తున్నారు. ఈజీ మనీ కోసం చేయరాని పనులు చేస్తున్నారు.. ఎదుటి వారిని ఈజీగా బోల్తా కొట్టిస్తున్నారు. కానీ కొంత మంది నిజాయితీ పరులు కూడా ఉన్నారు.. అలాంటి అప్పుడప్పుడు తారస పడుతుంటారు. సైకిల్ రిక్షాలు, ఆటోలు, కార్లు నడిపే వారు కొన్ని సార్లు కస్టమర్లు మర్చిపోయిన బ్యాగు, డబ్బు ఇతర సామాన్లు యజమానికి […]