సాధారంగా సెలబ్రిటీల జీవితాల గురించి చాలా మంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. వాళ్లకేమైంది ఒక్క సినిమాకు కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుంటారు. కార్లు, విలాసవంతమైన బంగ్లాలు ఉంటాయి, రాజభోగాలు అనుభవిస్తారు అనుకుంటారు. కానీ ఇవన్నీ సంపాదించటానికి వారు ఎంత కష్టపడ్డది మాత్రం ప్రేక్షకులకు తెలీదు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే నటీ, నటులు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడిస్తుంటారు. అలాగే తన జీవితంలో ఎదుర్కొన కన్నీటి కష్టాల గురించి చెప్పుకుంటూ భావోద్వేగానికి గురైయ్యాడు బాలీవుడ్ […]