దేశ వ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు ఎంతో ప్రేమానుబంధాలతో జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. ప్రతి ఏడాది ఎక్కడ ఉన్నా ఆడబిడ్డలు తమ పుట్టింటికి వెళ్లి అన్నాదమ్ములకు రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఎడాదిలో సోదర, సోదరి మద్య ప్రేమానుబంధాలు పెంచే మరో పండుగ జరుపుకుంటారు.. అదే ‘భగిని హస్త భోజనం’. ఈ పండుగ రోజున అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్ల ఇంటికి వెళ్లి వారు చేసిన చేతి వంట తిని వారి చేత తిలకం దిద్దించుకుంటారు. రాఖీ పౌర్ణమి […]
హిందువులు ఎంతో ఆరాధ్యంగా పూజించే దైవస్వరూపాలలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక చరిత్ర ఉంది. సాధారణంగా ఆంజనేయ స్వామి అనగానే మనకు సింధూరమే గుర్తొస్తుంది. అందరు దేవుళ్లకు పసుపు, కుంకుమలు పెట్టి.. ఆంజనేయ స్వామికి సింధూరం పెడుతుంటారు. అలా ఎందుకు పెడతారో తెలుసుకోవాలంటే ఓసారి రామాయణం వైపు చూడాల్సిందే. అసలు ఆంజనేయ స్వామికి సింధూరం ఎందుకంత ఇష్టం? దానికి వెనుక గల కారణాలేమిటి? ఇప్పుడు చూద్దాం. రామ – రావణ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీరాముడు ఆంజనేయుని భుజాలపై […]