ఈ మధ్య కాలంలో శరీర భాగాలు కనిపించేలా పొట్టి దుస్తులు వేసుకుని ఆలయాల్లోకి వస్తున్నారు కొంతమంది మహిళలు. అయితే ఇకపై ఇలాంటి మహిళలను ఆలయాల్లోకి అనుమతించేది లేదని టెంపుల్ ఫెడరేషన్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రెస్ కోడ్ ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.
రోడ్డు విస్తరణ పనులు, రైల్వే ట్రాకుల పనుల్లో భాగంగా నిర్మాణాలను తొలగించడం సాధారణమే. అయితే ఇలాగే ఓ చోట రైల్వే ట్రాక్ పనుల్లో భాగంగా ఓ ఆలయాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
కేరళలో ఓ హిందూ జంట మసీదులో పెళ్లి చేసుకున్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఒక ముస్లిం జంట హిందూ ఆలయంలో వివాహం చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.. వాళ్లు ఎందుకిలా చేశారంటే..!
ప్రతి ఏటా సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం సాధారణంగా జరిగే విషయమే. ఇక గ్రహణాల ఏర్పాటు గురించి శాస్త్రాలు ఓ రకంగా చెబితే.. పురణాల్లో మరో విధమైన ప్రచారం ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికి.. ప్రతి ఏటా సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడనుంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత దీపావళి పండుగ రోజున సూర్య గ్రహణం ఏర్పడుందని ఇది చాలా అరుదైన విషయం అంటున్నారు పండితులు. ఇక గ్రహణ […]
ప్రపంచం మొత్తం కరోనా విజృంభణతో అతలాకుతలమవుతోంది. కరోనాను ఎలా కట్టడి చేయాలని తల పట్టుకుంటోంది. పాక్ లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది పరిస్థితి. పాక్ లో హిందువులు మైనారిటీలు అన్న విషయం తెలిసిందే. మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ లో మరో హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Atrocities on minorities continue in Pakistan. Again a Local #Hindu Temple […]
ఈజిప్ట్ పిరమిడ్లు మన పురాతన భారతీయులు నిర్మించారు! ఈ మాట అనగానే ఇదేదో గాలి వార్త అనుకుంటున్నారు కదా? కాని, ఈ మాట అన్నది ఎవరో మామూలు వాళ్లు కాదు…. స్వామి వివేకానంద! అవును, స్వామీజీ 1900వ సంవత్సరం 15 నవంబర్ నుంచీ 25 నవంబర్ దాకా పిరమిడ్ల వద్దే వున్నారు. వాట్ని లోతుగా అధ్యయనం చేశారు. అప్పుడు ఆయన అంతిమంగా నిర్ణయించింది… ఈజిప్ట్ పిరమిడ్ల రూపకర్తలు మన కేరళ నుంచి వెళ్లిన శిల్పులేనని! కేవలం ఈజిప్టే […]