బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ అథ్లెట్ హిమదాస్ స్వర్ణం గెలిచిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అందరూ సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పుడీ వార్త ఫేక్ అని తేలింది. దీంతో శుభాకాంక్షలు తెలిపిన వారు తమ పోస్టులను డిలీట్ చేసే పనిలో పడ్డారు. వీరిలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నాడు. వెంటనే తాను పెట్టిన పోస్ట్‌ను డిలీట్ చేశాడు. అయితే.. అప్పటికే జరగాల్సిన […]