దొరికిన వజ్రాలను పట్టుకుని వెళ్తే.. చెకింగ్ చేసి.. ధర ఎంత ఉంటుందో చూసి పన్నులు మినహాయించి మిగతా సొమ్ము యజమానులకు ఇస్తారు. మరి గుప్త నిధులు దొరికితే వాటి మీద హక్కు ఆ యజమానికి ఉంటుందా? ఉండదా? చట్టం ఏం చెబుతోంది?
గుప్త నిధులు అంటే రహస్యంగా దాచిపెట్టబడిన నిధులు. ఇవి ఎక్కువగా పురాతన ఆలయాల్లో, ఆలయ గర్భ గుడుల్లో, విగ్రహాల కింద, ధ్వజస్తంభాల కింద, పొలాల్లో, పురాతన ఇళ్లల్లో, కొండ గుహల్లో దొరుకుతుంటాయి. గుప్త నిధుల కోసం ఆలయాలను ధ్వంసం చేస్తుంటారు. అసలు గుప్త నిధులను ఎందుకు భూములు, ఆలయాలు వంటి ప్రదేశాల్లో దాచి ఉంచేవారు. గుప్త నిధులను ధ్వజస్తంభాల కింద, విగ్రహాల లోపల ఎందుకు దాచేవారు? దాని వల్ల ప్రయోజనం ఏంటి? ప్రత్యేకించి ఆలయాల్లోనే గుప్త నిధులను […]
మూఢనమ్మకాలు మరీ మితిమీరిపోతున్నాయి. గుప్తనిధులు ఉన్నాయనే అపోహతో కొంతమంది ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. క్షుద్రపూజలు, రక్త అభిషేకాలు, నరబలి లాంటివి కూడా చేస్తున్నారు. ఇలానే గుప్త నిధులున్నాయనే ఆశతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుడిలోనే పెద్ద గొయ్యి తవ్వి, గ్రామదేవతలకు రక్తాభిషేకం చేశారు. దీంతో గ్రామస్తులు భయంతో వణికిపోయారు. వివరాలు.. మణుగూరు మండలం మల్లంపాడు చెరువు పక్కన ముత్యాలమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన కొందరు దుండగులు.. పూజాక్రతువులు నిర్వహించారు. ఇందులో […]