నిరుద్యోగులకు ఏపీ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి మే 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా హెట్రో డ్రగ్స్, దక్కన్ ఫైన్ కెమికల్స్, అపోలో ఫార్మసీ, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ తదితర సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.
స్పెషల్ డెస్క్– హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ డ్రగ్ కంపెనీ సంస్థల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాలు సర్వత్రా ఆసక్తిరేపుతున్నాయి. ఈ ఐటీ సోదాల్లో భారీ మొత్తంలో నగదు దొరకడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సాధారనంగా ఇలాంటి ఐటీ దాడుల్లో అక్రమాస్తులు ఎక్కువగా బయటపడుతుంటాయి. కానీ.. డ్రగ్ కంపెనీ సంస్థల్లో జరిగిన ఐటీ దాడుల్లో పెత్త మొత్తంలో నగదు దొరకడం గమనార్హం. సంస్థలో ఇన్ కంటాక్స్ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా నగదు దొరికింది. ఈ ఐటీ దాడుల్లో […]