సినిమా ఫీల్డ్ అనగానే రంగుల ప్రపంచమే గుర్తొస్తుంది. హీరోయిన్ల అందాలు, వాళ్ల గ్లామర్ ఉట్టిపడేలా డ్రస్సులు, వాళ్ల సోకుల సొగసులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే హీరోయిన్లలో కొందరు నిండుగా ఉంటే.. మరికొందరు మాత్రం సన్నగా కనిపిస్తుంటారు. కెరీర్ ప్రారంభంలో ముద్దుగా ఉండే భామలు కూడా ఛాన్సుల కోసమే, లుక్ లో మార్పు కోసమే తెలియదు గానీ మొత్తం రూపమే మారిపోయిందా అన్నంతగా మారిపోతుంటారు. ఇప్పుడు కూడా అలానే ఓ హీరోయిన్ చాలా సన్నగా […]
తమ ఫేవరెట్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. ఈ హీరోయిన్ మాత్రం అస్సలు నటించనని చెప్పేస్తోంది! ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తను ఎందుకు నటించనను అనే విషయాన్ని కూడా చెప్పింది. దీన్ని చూసిన ఫ్యాన్స్.. అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆమెని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే ‘ట్యాక్సీవాలా’ మూవీతో హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జవాల్కర్ నే.. ఈ వ్యాఖ్యలు చేసినట్లు […]
టాలీవుడ్ లోకి ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు. తమ లక్ పరీక్షించుకుంటారు. వారిలో హిట్స్ కొట్టి వాళ్లే.. ఫైనల్ గా నిలబడతారు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తారు. అలా కన్నడ భామ నభా నటేష్ కూడా పలు సినిమాలు చేసింది. కానీ గత ఏడాదిన్నర కాలంలో కొత్త సినిమా ఏం చేయలేదు. ఎక్కడ ఉందనేది కూడా ఏం చెప్పలేదు. కానీ ఇప్పుడు సడన్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అదికాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో […]
బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాతో ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అయిపోయారు. తాజాగా శుక్రవారం ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇందులో చిత్రబృందం అంతా పాల్గొంది. కానీ ఓ బ్యూటీ మాత్రం.. అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంది. బాలయ్యతో ఆమెతో స్టేజీపైనే మలయాళంలో మాట్లాడుతూ తెగ నవ్వించాడు. దీంతో మొత్తం ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి, మనసులో కలవరం రేపిన ఆ భామ గురించి తెలుసుకునేందుకు అందరూ […]
స్టార్ హీరోయిన్ సమంత, చాలా రోజుల తర్వాత బయట కనిపించింది. మయాసైటిస్ బారిన పడినట్లు సమంత గతేడాది ప్రకటించింది. ఆ తర్వాత సమంత లీడ్ రోల్ చేసిన ‘యశోద’ థియేటర్లలో విడుదలైంది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో గానీ, బయటగానీ సమంత జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో సామ్ గురించి రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెడుతూ ముంబయి ఎయిర్ పోర్ట్ లో ఈమె […]
తెలుగమ్మాయిలు సినిమాల్లోకి రావడం చాలా అరుదు. వచ్చినా సరే వాళ్లకు అరకొరగా తప్పించి పెద్దగా ఛాన్సులు రావు. ఇక వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో సెటిలైన భామలు కొందరు ఉన్నారు. అందులో ఈమె కూడా ఒకటి. చీర కడితే కుందనపు బొమ్మలా ఉండే ఆ భామ.. మోడ్రన్ డ్రస్ వేస్తే కుర్రాళ్లు రెచ్చిపోవడం గ్యారంటీ. అంత బాగుంటుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ హీరోయిన్ గా చేసింది. ఇక ఆమెకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ […]
ఆమె చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. ఓవైపు చదువుకుంటూనే నటిగా చాలా గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి, టీనేజ్ లోనూ నటించింది. ఇక పెద్దయిపోయిన తర్వాత హీరోయిన్ గా బిజీ అయిపోయింది. తెలుగులో చాలా సినిమాలు చేసింది. ఈ ఏడాది కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో వచ్చింది కానీ హిట్ అయితే కొట్టలేకపోయింది. ప్రస్తుతం నటిగా కాస్త రిలాక్స్ మోడ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ అభిమానులతో టచ్ లోనే […]
మిల్కీబ్యూటీ అనగానే అందరికీ హీరోయిన్ తమన్నానే గుర్తొస్తుంది. అప్పుడెప్పుడో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తమిళ, హిందీ చిత్రసీమలోనూ ఎన్నో సినిమాలు చేసింది. కోట్లాదిమంది ప్రేక్షకుల్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఓవైపు హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు యాక్టింగ్ ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. రీసెంట్ గా పుట్టినరోజుని గ్రాండ్ గా జరుపుకొన్న ఆమె.. నటిగా తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ విషయం గురించి ఇప్పుడు రివీల్ చేసింది. […]
ప్రస్తుతం టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు హీరోయిన్ శ్రీలీల. మాస్ మహారాజా ‘ధమాకా’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్న ఈ బ్యూటీ.. ప్రమోషన్స్ లోనూ యమ యాక్టివ్ గా కనిపించింది. అందరితోనూ ఇంటరాక్ట్ అవుతూ, చలాకీగా ఉంటూ రిలీజ్ కు ముందే యూత్ మనసులు దోచుకుంటోంది. ప్రస్తుతం ఈమె చేతిలో అర డజనుకు పైగా మూవీస్ ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చే ఏడాది వరసపెట్టి థియేటర్లలోకి రానుంది. ఇందులో ఏ కొన్ని హిట్ అయినా సరే శ్రీలీల, […]
సినిమాల్లో హీరోయిన్స్ భలే ముద్దుగా కనిపిస్తారు. క్యారెక్టర్స్ కోసం ఏం చేసేందుకైనా సరే రెడీ అంటూ ఉంటారు. అది రొమాన్స్ కావొచ్చు, పాత్ర కోసం బరువు పెరిగే-తగ్గే విషయంలో కావొచ్చు కొందరు భామలు ఏ మాత్రం ఆలోచించకుండా సై అంటూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్లని చూస్తే అభిమానులే షాకయ్యేంతలా మారిపోతూ ఉంటారు. దీంతో సదరు బ్యూటీస్ ఇలా అయిపోయారేంటి అని నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. స్టార్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు తాజాగా ఇలాంటి పరిస్థితే […]