ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి ఎన్నో అద్భుత విషయాలు, వీడియోలు మన కంటిముందు ఆవిష్కరించబడున్నాయి. సాధారణంగా మన చుట్టూ అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొంత మంది చావు అంచుల వరకు వెళ్లి బతికిపోవడం నిజంగా మిరాకిల్స్ గా చెబుతుంటారు. అలాంటి సంఘటనే చైనాలోని జెంజియాంగ్ ప్రావిన్స్ పరిధిలోని టోంగ్జియాంగ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షెన్ డాంగ్ అనే యువకుడు వీధి పక్కన తన కారును పార్క్ చేస్తున్నాడు. అంతలోనే […]