ప్రముఖ హీరో విశాల్ కు హైకోర్టు షాకిచ్చింది. ఓ కేసు విషయమై రూ.15 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాల్సిందేనని ఆదేశించింది. అప్పటివరకు విశాల్ చిత్రాలపై నిషేధం కూడా విధించింది.
సినిమా షూటింగ్స్ అంత ఈజీ కాదు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కత్తిమీద సామే. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువ. ఇప్పుడో స్టార్ హీరో సెట్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చాలే భాష, హీరో ఎవరు అనే విషయాలు అస్సలు పట్టించుకోరు. పలువురు తమిళ, మలయాళ, కన్నడ హీరోలకు మన రాష్ట్రాల్లో చాలామంది ఫ్యాన్స్ ఉండటానికి ఇదే కారణం. ఇక ఈ లిస్టులో చాలామంది ఉన్నప్పటికీ విశాల్ కి మాత్రం ప్రత్యేక స్థానం ఉంటుంది. స్వతహాగా తెలుగువాడైన విశాల్.. తమిళంలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పందెం కోడి’తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన విశాల్.. అప్పటి నుంచి తన ప్రతి సినిమా టాలీవుడ్ […]
పవన్ కళ్యాణ్ గురించి ఏ మాత్రం తేడాగా మాట్లాడినా అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతారు. పవన్ కళ్యాణ్ అభిమానులనే కాదు, ఏ హీరో అభిమానులైనా ఇంతే. ఎవరైనా తమ హీరోలను అవమానిస్తే ట్రోల్ చేయడం మొదలుపెడతారు. తాజాగా హీరో విశాల్ కూడా పవన్ ఫ్యాన్స్ చేతిలో ట్రోలింగ్ కి గురవుతున్నారు. విశాల్ హీరోగా నటించిన లాఠీ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరి ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ […]
బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనం నిర్వహిస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు సీఎం జగన్ ను నేరుగా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం జగన్ కు సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జున.. […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని, అయితే ఓటు మాత్రం వైఎస్ జగన్ కే వేస్తానని విశాల్ అన్నారు. విశాల్ హీరోగా.. ఎ. వినోద్ కుమార్ తెరకెక్కించిన లాఠీ చిత్రం.. ఈ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో.. […]
ఇది పెళ్లిళ్ల సీజన్. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు తమకు రేంజ్ కు తగ్గట్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ ఆనందపడిపోతున్నారు. ఇక సినిమాల ప్రమోషన్స్ లోనూ ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక రీసెంట్ గా హీరో విశాల్ పెళ్లి గురించి తెగ మాట్లాడుకున్నారు. నటి అభినయని మ్యారేజ్ చేసుకోనున్నాడని, త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉంటుందని కూడా డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు వాటి గురించి మర్చిపోయేలోపే మరో […]
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి తమిళ హీరో విశాల్ ను వైసీపీ బరిలోకి దింపుతున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్నాయి. ఎలాగైన ఈ స్థానంలో బలమైన అభ్యర్ధిని రంగంలోకి దించి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని వైసీపీ రచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే కుప్పంలో తమిళం మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండడం కారణంగానే విశాల్ ను పోటీలోకి దింపుతున్నారనే వాధన కూడా బలంగా వినిపించింది. ఇదిలా ఉంటే ఈ […]
తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో విశాల్ ఒకరు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తాడు హీరో విశాల్. తాజాగా ఓ వివాద విషయంలో విశాల్ కి హై కోర్టులో చుక్కెదురయ్యింది. లైకా ప్రొడక్షన్ సంస్థ కేసు విషయంలో విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం విశాల్‌కు కోర్టు మూడు వారాల గడువును ఇచ్చింది. హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున ఆ సొమ్మును ఈ […]
సినిమా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలు అంటే రిస్క్ తో కూడుకున్న పని. అలాంటి స్టంట్స్ హీరోకి బదులు డూప్ తో చేయిస్తుంటారు. కానీ కొంత మంది హీరోలు మాత్రం స్వయంగా రిస్క్ తీసుకొని ఆ సన్నివేశాల్లో పాల్గొంటారు. అలాంటి సమయంలో వారికి గాయాలు కావడం ఎన్నో చూశాం. తాజాగా యాక్షన్ హీరో విశాల్ “లాఠీ” సినిమా షూటింగ్లో గాయపడ్డాడు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ప్రమాదానికి సంబంధించిన వీడియోను విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో […]