గతంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ తన కుమారుడి పేరిట ఓ పొలిటికల్ పార్టీని స్థాపించారు. అయితే, ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అప్పటినుంచి విజయ్‌కి కుటుంబంతో విభేదాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది..
కొత్త ఏడాది ప్రాంరభం నుంచే ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే.. టాలీవుడ్ రచయిత పెద్దాడ మూర్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోకముందే.. మరో ప్రముఖుడు మృతి చెందాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో సంక్రాంతికి విడుదల కానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతికి […]
అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తన అందచందాలతో కుర్రాళ్ల గుండెల్లో నిద్రపోయింది ఈ బ్యూటీ. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా త్రిష ఓ వెలుగు వెలిగారు. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించింది. కొన్నాళ్ల పాటు సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా త్రిష కొనసాగింది. అయితే గత కొంతకాలం నుంచి సరైన సక్సెస్ లేక సతమతం అయ్యింది. తాజాగా పొన్నియిన్ సెల్వన్ […]
తమిళనాడులో ఇళయ దళపతి విజయ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న వ్యక్తి విజయ్. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానలకు పండగే. అయితే తాజాగా విజయ్.. తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు. విజయ్ నటించిన తాజాగా చిత్రం బీస్ట్.. ఈనెల13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో అభిమానుల విషయంలో విజయ్ ముందు జాగ్రత్త పడ్డారు. రాజకీయ పార్టీలను, పదవుల్లో ఉన్న […]
పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ పెంచుకుంది అందాల భామ రష్మిక మందన్నా. ఇప్పుడు ఇటు సౌత్ లో, అటు నార్త్ లో దూసుకపోతుంది. భారీ సినిమాలను దక్కించుకుంటూ తన సత్తాని చాటుకుంటుంది. కోలివుడ్ స్టార్ హీరో విజయతో ఈ బ్యూటీ జోడి కట్టబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ న్యూస్ ను నిజం చేసింది చిత్ర యునిట్. రష్మిక బర్త్ డే(ఏప్రిల్ 5) […]
దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో తమిళనాడుది ప్రత్యేకం. ఇక్కడ సినిమా వాళ్లు ఎక్కువ కాలం సీఎంలుగా పాలించారు. కారణం తమిళనాట సినిమావాళ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ ఇండస్ట్రీ చెందిన కరణానిధి, ఎంజీఆర్, జయలలిత తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించారు. అనంతరం వీరితో పాటు విజయ్ కాంత్, కమల్ హాసన్ వంటి హీరోలు సైతం రాజకీయ పార్టీలను పెట్టి రాష్ట్రాన్ని పాలించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం రాజకీయ ఎంట్రీ ఉహగానులు వచ్చాయి. కానీ […]
ఫిల్మ్ డెస్క్- తమిళ నటుడు విజయ్ కి తమిళనాడు అత్యున్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. విజయ్ విదేశాల నుంచి ఖరీదైన కారును కొనుగోలుచేయగా, ఆ కారుకు సంబందించిన ఎంట్రీ ట్యాక్స్ చెల్లించలేదు. ఇంగ్లాండ్ నుంచి విజయ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అత్యంత ఖరీదైన రోల్స్ రాయ్ కారుని ఆయన దిగుమతి చేసుకున్నారు. విజయ్ కొనుగోలు చేసిన కారు ఖరీదు సుమారు 6 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. అయితే […]
ఫిల్మ్ డెస్క్- తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క తమిళ్ లోనే కాదు తెలుగులోను విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ తమిళ్ లో నించిన చాలా సినిమాలు తెలుగులో మంచి విజయం సాధించాయి. అందుకే విజయ్ కి తెలుగులోను అభిమానులున్నారు. విజయ్ కు తెలుగులో ఉన్న క్రేజ్ మేరకు ఆయనతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. ప్రముఖ డైరెక్టర్ […]