సెలబ్రిటీలకు అందులోనూ సినీ తారలకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటించే ప్రతిభ ఎంత ఉన్నా ఫిజిక్ కాపాడుకోవాల్సిందే. అప్పుడే మరిన్ని అవకాశాలు వరిస్తాయి. అందుకే ఫిట్నెస్ కోసం జిమ్లో ఒక లెవల్లో చెమటోడుస్తుంటారు తారలు.
హీరోయిన్ జ్యోతిక ఆశ్చర్యపరిచింది. కర్రసాము విద్యతో ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేసింది. దీంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఇది ఎప్పుడు ఎక్కడ జరిగింది?
ఆయనేమో దిగ్గజ క్రికెటర్. క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ దాదాపుగా తెలుసు. మరొకరేమో అద్భుత నటుడు. అలాంటి వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.
హీరో సూర్య పేరుకే తమిళ నటుడు. కానీ తెలుగులోనూ మన స్టార్ హీరోలకు సరిసమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య ప్రతి సినిమా కూడ ఇక్కడ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఏడాది ‘విక్రమ్’లో రోలెక్స్ గా కనిపించి సర్ ప్రైజ్ చేసిన సూర్య.. ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే అతడికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ […]
అతడి పేరులో రాజు ఉంది. చూస్తే నిజంగానే రాజసం గుర్తొస్తుంది. ఆరడుగుల కటౌట్ ఉన్నా సరే చాలా సౌమ్యంగా ఉంటాడు. సినిమా షూటింగ్స్ తప్పించి.. మిగతా టైంలో బయట అస్సలు కనిపించడు. ఫ్యాన్స్ అంటే ఇష్టం, తోటీ నటీనటులకు చెప్పలేనంత గౌరవం. అతడి పేరు ప్రభాస్ అయినప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం డార్లింగ్ అని పిలుస్తారు. మొన్నమొన్నటి వరకు ఓ నార్మల్ హీరోగా ఉన్న అతడు.. ‘బాహుబలి’తో తన రేంజ్ పెంచేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. […]
ఆమె చూస్తే నిండుగా ఉంటుంది. కేవలం నటిగా మాత్రమే కాదు ప్లేబ్యాక్ సింగర్, క్లాసికల్ డ్యాన్సర్ గానూ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. కాకపోతే ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదంతే. కానీ టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటికే ఆమె చిత్రాలు చూసేశారు. అక్కున చేర్చుకున్నారు. అన్నట్లు ఈ మధ్య ఆమెకు ఓ సినిమాకుగానూ ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం ఆమె చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ గా మారింది. View […]
హీరో సూర్య అంటే తమిళంలోనే కాదు తెలుగులో కూడా చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. మన స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమా వస్తుందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దానికి కారణం.. ప్రతి చిత్రంలోనూ ఏదో కొత్తగా ట్రై చేస్తుంటాడు. ఆ నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అందుకు తగ్గట్లే ప్రతి సినిమాతోనూ ఎంటర్ టైన్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్ని హిట్ అవుతుండగా, మరికొన్ని ఫ్లాప్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా […]
స్టార్ హీరోలు, హీరోయిన్స్ గురించి ఏ వార్త వచ్చినా సరే అభిమానులకు చాలా ఆసక్తి. ఎందుకంటే వాళ్ల లైఫ్ స్టైల్, డ్రస్సింగ్, డైలాగ్స్..ఇలా ఒకటేమిటి అన్నింటిని అనుకరించాలని చూస్తుంటారు. అలాంటిది వాళ్ల చిన్నప్పటి ఫొటోలు గనుక ఒకవేళ బయటకొస్తే ఊరుకుంటారా.. అస్సలు ఊరుకోరు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ఫొటోనే ఒకటి వైరల్ గా మారింది. ఇందులో ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకేచోట ఉండేసరికి ఫ్యాన్స్ ఆనందం తట్టులేకపోతున్నారు. కొందరు ఊహించి ఆన్సర్స్ చెప్పేస్తుండగా, మరికొందరు […]
హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తమిళ హీరో అయినప్పటికీ, టాలీవుడ్ లోనూ కోలీవుడ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ నిజజీవితంలోనూ సూర్య హీరోగా నిలుస్తున్నారు. పేద పిల్లలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి, అభిమానులకు అనేక విధాలుగా సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంటుంటారు సూర్య. తాజాగా మరోసారి ఈ కోలీవుడ్ హీరో తన ఉదారతను చాటుకున్నారు. ప్రమాదంలో మరణించిన తన అభిమాని […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ గ్రాండ్ ఫినాలే కోసం ముస్తాబవుతోంది. మొదటి ఫైనలిస్ట్ శ్రీరామచంద్ర మినహా అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఇంట్లోని కంటెస్టెంట్లు అందరూ ఫ్యాన్స్ దగ్గరే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటూ బిగ్ బాస్ సూచిస్తూ.. అందరినీ నేరుగా నామినేట్ చేశాడు. దాదాపు అన్ని వారాల్లో నామినేషన్స్ లో ఉన్న షణ్ముఖ్ మరోసారి నామినేషన్స్ లోకి వచ్చాడు. షణ్ముఖ్ బేసిక్ గా ఫ్యాన్స్ బేస్ ఎక్కువ. ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగులతో ఒక విధ్వంసమే […]