చలన చిత్ర పరిశ్రమలో నటీనటులు గాయాల పాలవుతున్నారు. మాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పలువురు నటీనటులు గాయపడ్డారు. కోలీవుడ్ యాక్టర్ విక్రమ్, మాలీవుడ్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ షూటింగ్‌లో ప్రమాదం బారిన పడ్డారు
నవదీప్ తన వ్యక్తిగత జీవితంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. తాను గే అనే విషయంతో పాటు ఓ హీరోయిన్ చనిపోయిందని తనపై ఆరోపణలపై పూర్తి స్పష్టతనిచ్చేశాడు. ఇంతకీ ఏంటి సంగతి?
వాలంటైన్స్ డే రోజు తెలుగు నటుడు నవదీప్ అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఓ అమ్మాయితో ఎంగేజ్ మెంట్ జరిగిందన్నట్లు ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
నవదీప్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జై సినిమాతో హీరో గా టాలీవుడ్ కు పరిచయమైన నవదీప్ అనంతరం చాలా సినిమాలో నటించాడు. గౌతమ్ SSC, చందమామ, ఆర్య-2 వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో నవదీప్ సినిమాల్లో అంతగా కనిపించడంలేదు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడు. తాజాగా ఐకాన్ స్టార్ […]