‘ధోని’ బయోపిక్ ఎప్పుడు చూసినాసరే.. అందులో హీరోగా చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మనల్ని మెస్మరైజ్ చేస్తాడు. అలాంటి అద్భుతమైన యాక్టర్ సడన్ గా రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవడం.. దేశంలోని ప్రతి ఒక్కరినీ కదిలించింది. కన్నీరు పెట్టుకునేలా చేసింది. ఓ యంగ్ హీరో, అప్పుడప్పుడే స్టార్ డమ్ తెచ్చుకుంటున్న హీరో.. తనకు తానుగా ప్రాణాలు తీసేసుకోవడాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. అయితే అతడు చావు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని […]