Ram Charan: ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆయన ప్యాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయకు ఇతర దేశాలనుంచి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కేవలం సినిమా ఆఫర్లే మాత్రమే కాదు. యాడ్స్‌లో నటించే అవకాశాలు కూడా పెరిగిపోయాయి. చరణ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు ఆయన గుమ్మం ముందుకు వస్తున్నాయి. భారీగా డబ్బులు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చరణ్ తాజాగా, హీరో […]