సాధారణంగా కోడి.. రోజుకు ఎన్ని గుడ్లు పెడుతుంది.. ఒకటి లేదా రెండు. అంతకుమించి గుడ్లు పెట్టడం జరగదు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే కోడి మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ కోడి.. 12 గంటల వ్యవధిలో ఏకంగా 31 గుడ్లు పెట్టి రికార్డు సృష్టించింది. ఈ విషయం తెలిసి సామాన్యులే కాక.. పశుసంవర్థక శాఖ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆఫ్ డేలో 31 గుడ్లు పెట్టి రికార్డు సృష్టించిన ఈ కోడి గురించి పూర్తి వివరాలు.. […]
కొన్ని రోజుల క్రితం మన దేశంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో పావురాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. వీటి కాళ్లకు జియో ట్యాగ్ ఉండటంతో.. ఇవి శత్రుదేశాలకు చెందినవి అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు వీటిని అదుపులోకి తీసుకుని విచారించడం కూడా జరిగింది. తాజాగా ఈ కోవకు చెందని సంఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ కోడిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆ వివరాలు.. పెంటగాన్‌లోని సెక్యూరిటీ […]