మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. పురుషులతో సమానంగా వైద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నారు. మగవారితో సమానంగా ఎన్నో సాహసాలు కూడా చేస్తున్నారు. ఉద్యోగం.. వ్యాపార రంగాల్లో రాణిస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు.
సంతోషాలు-కష్టాలు కలగలిపి వస్తేనే దాన్ని జీవితం అంటారు. అలా కాకుండా కేవలం కష్టాలు మాత్రమే జీవితాన్ని ముంచేస్తే.. కచ్చితంగా విషాదం అంటారు. అలాంటి విషాదమే ఓ ఇంటి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఆ ఇంటి ఇల్లాలు అనారోగ్యం ఆ కుటుంబాన్ని ప్రతీ క్షణం వేధిస్తోంది. ఉన్న ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసి వారి పిల్లలతో సదరాగా ఆడుకోవాల్సిన ఆమె.. మంచానికే పరిమితమైంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఆండాలు అనే […]
మెగా హీరోల్లో.. మొత్తం టాలీవుడ్‌లోనే పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవల్. పవర్ స్టార్ కోసం ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. సినిమాల పరంగా కాకుండా.. వ్యక్తిగతంగా ఆయన చేసే సమాజ సేవ చూసి చాలామంది పవన్‌కు అభిమానులుగా మారతారు. ఇక పవన్ కళ్యాణ్ గుప్తదానాలు, సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. సమస్యల్లో ఉండి.. ఆయన దృష్టికి వస్తే.. తప్పుకుండా ఆదుకుంటాడు. ఇక సెట్‌లో ఎవరికైనా ఏ కష్టమొచ్చినా సాయం చేస్తాడు. తన దృష్టికి వచ్చే సమస్యలను […]
మెగా హీరో సాయ్ ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం., ఆస్పత్రికి తరలించడం కూడా వెనువెంటనే జరిగిపోయాయి.. ఆయనకు సరైన సమయంలో ట్రీట్‌మెంట్ అందడం వల్లే ప్రాణాపాయం తప్పింది అంటున్నారు బైక్ ప్రమాదానికి గురైన సినీ హీరో సాయిధరమ్ తేజ్‌ను కాపాడిన యువకుడు మహ్మద్ ఫర్హాన్‌ను అందరూ అభినందిస్తున్నారు. ఫర్హాన్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఫర్హాన్‌కు మెగా ఫ్యామిలీ ఎన్నో కానుకలను ఇచ్చిందనీ,కారు కూడా ఇచ్చిందనీ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. […]
సోనూసూద్.. ఇప్పుడు ఈ పేరు చెప్తే నిలువెత్తు మానవత్వం గుర్తుకి వస్తోంది. ప్రజలను కష్టాల నుండి కాపాడటానికి భూమికి దిగి వచ్చిన దేవుడిలా సోనూని చూస్తున్నారు ప్రజలు. దీనికి తగ్గట్టే సోనూసూద్ కూడా తన శక్తి వంచన లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నాడు. దేశంలో ఏ మూల ఎవరికి కష్టం వచ్చినా.., సోనూసూద్నే తలుచుకుంటున్నారు. వారికి సోను నుండి సహాయం కూడా ఇంతే ఫాస్ట్ గా అందుతోంది. ఇందుకే జిల్లా కలెక్టర్లు సైతం తక్షణ సహాయం కోసం […]
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పోయినట్లే పోయిన మహమ్మారి మరోసారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి. కోట్ల మందికి సోకి లక్షల మంది ప్రాణాలను బలికొంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండో దశలో కోవిడ్ మహమ్మారి ప్రభావం టాలీవుడ్‌పై తీవ్రంగా ఉంది. కనీసం ప్రతీరోజూ ఒక సెలబ్రిటీ అయినా కరోనా బారినా పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. […]
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుందని చాలామందికి తెలియదు. అలా స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. తండ్రి కమల్ హసన్, తల్లి సారికా ఠాకూర్..స్వతహాగా సింగర్ కూడా ఐనా శృతి తండ్రి నటించిన ‘హే రామ్’ సినిమాలో ఓ పాట పాడి,. బాలనటిగా చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ […]
కరోనా సెకండ్ వేవ్‌పై సమర్థవంతంగా పోరాడేందుకు గాను విదేశాలు అందిస్తున్న సాయం భారత్‌కు చేరుకుంటున్నది. సముద్ర సేతు-2 మిషన్ ద్వారా భారత నావికాదళం పలు దేశాలు అందించిన లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, వైద్య పరికరాల వంటి వాటిని మోసుకువస్తున్నది. సోమవారం నేవీకి చెందిన మూడు యుద్ధనౌకలు 80 టన్నుల ద్రవ ఆక్సిజన్, 4,300 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను భారత తీరాలకు చేర్చాయి. ఇదివరకు విమానాల్లో వచ్చిన ప్రాణవాయువు ఇప్పడు విదేశాల నుంచి షిప్‌ల్లో దిగుమతి […]
కరోనా వేళ వైరస్ సంక్రమించిన వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. హోం ఐసోలేషన్‌లో ఉండే వారు తిండికి సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటోంది. ఇక కుటుంబంలో అందరూ కొవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉంటే వారి తిప్పలు వర్ణనాతీతం. భోజనం చేసుకోలేక సతమతమవుతుంటారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర పోలీసులు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా సోకి హోం ఐసో లేషన్‌లో ఉన్న వ్యక్తుల ఇంటి వద్దకే ఆహారం ఉచిత […]
ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టిస్తుంది. కొంతమంది సినిమా తారలు రియల్ హీరోస్ గా మారుతున్నారు. తమకు చాతనైనంత సాయం చేస్తూ ప్రజల చేత ప్రసంశలు అందుకుంటున్నారు. ఇప్పటికే సోనూసూద్, అక్షయ్ కుమార్ , మనదగ్గర అడవి శేష్, సందీప్ కిషన్ లాంటి నటులు ప్రజలకు సాయం అందిస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా హీరో, కమెడియన్ సప్తగిరి కూడా ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాడు. . తాజాగా సినీ దర్శకుడు, రచయిత నంద్యాల రవికి […]