జయం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సదా.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ‘వెళ్ళవయ్యా వెళ్ళు’ అనే డైలాగ్‌తో యువకులని మంత్ర ముగ్ధులని చేశారు. అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమాలోని ‘రాను రానంటూనే సిన్నదో’ పాట ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌గ్రీనే. ఈ పాటలో నితిన్, సదా చేసిన సందడి అంతా ఇంతా కాదు. తాజాగా ఈ పాట .. నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మొదటి […]
‘వెళ్లవయ్యా వెళ్లు’.. అంటూ ‘జయం’ సినిమాలో నటించి కుర్రకారు హృదయాలను దోచుకున్న నటి.. సదా. తొలి సినిమాతోనే టాలీవుడ్ ఓ రేంజ్ లో క్రేజ్ సంపాందించింది ఈ అమ్మడు. ఆ తర్వాత దక్షిణాది భాషలతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. అనేక సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది సదా. కొన్నాళ్లకు ఆమె సినీ కెరీర్ ఆశించనంతగా సాగలేదు. అడపదడప కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ ఆమె కెరీర్ అనుకున్నంత సక్సెస్ ఫుల్ గా […]
తెలుగు బుల్లితెరపై అనేక షోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాంటి వాటిల్లో “క్యాష్” ప్రోగ్రామ్ ఒకటి. సుమ కనకాల యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షో.. బుల్లితెర ప్రేక్షకులను ఓ రేంజ్ లో కట్టిపడేస్తుంది. సుమ తనదైన పంచ్ లతో అభిమానులను ఆకట్టుకుంది. ఇక ప్రతి వారం సినిమాకు సంబంధించిన ప్రముఖలు ఈ షోకు అతిధులుగా వచ్చి సందడి చేస్తుంటారు. తమకు సంబంధించిన విషయాలను ఈ షేర్ చేసుకుంటారు. తాజాగా మెగా డాటర్ నిహారిక తో పాటు నిత్యశెట్టి, […]
తెలుగు సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన మూవీ దేవుళ్లు. 2000లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. భక్తరసాత్మకంగా రూపొందిన ఈ మూవీని ప్రేక్షకులు ఎంతోగానో ఆదరించారు. అయితే ఈ మూవీలో మీ ప్రేమ కోరే చిన్నారులం.. మీ ఒడిన ఆడే చందమామలం.. అంటూ పాట పాడి తల్లిదండ్రుల ప్రేమ కోసం పరతపించే పాత్రలో నటించారు చైల్డ్ ఆర్టిస్టులు మాస్టర్ నందన్,నిత్యశెట్టి. ఇక నిత్యశెట్టి బాలనటిగా ఈ సినిమాలో ప్రాణం […]