సన్ రైజర్స్ అభిమానులకి శుభవార్త. ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ మేజర్ అమెరికా క్రికెట్ లీగ్ లో అదరగొడుతున్నాడు. ఈ లీగ్ లో సీయాటెల్ ఓర్కాస్ జట్టుకు తరపున ఆడుతున్న హెన్రీచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎంఐ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో అనేక రికార్డులు నమోదయ్యాయి. బ్యాటింగ్‌కు సహకరించే పిచ్‌పై ఇరు టీమ్స్ ప్లేయర్లు చెలరేగి ఆడారు. దీంతో ఐపీఎల్లో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి.
ఐపీఎల్ 2023 లో క్లాసన్ ఫామ్ కొనసాగుతుంది. సహచర బ్యాటర్లందరూ విఫలమవుతున్నా.. తాను మాత్రం వన్ మ్యాన్ వారియర్ లాగా పోరాడుతున్నాడు. దీంతో ఒక రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
సన్ రైజర్స్ వరస్ట్ అంటే వరస్ట్ గా మారిపోతోంది. ఈ సీజన్ లో అయితే జట్టులో ఏ ఆటగాడు తమకు సంబంధం లేదన్నట్లే ఆడుతూ వచ్చారు. కానీ ఒక్క ప్లేయర్ మాత్రం తన వంతు బ్యాటింగ్ చేసి పరువు కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఏం లాభం అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందిగా.
ఐపీఎల్ అంటేనే సిక్సులు, ఫోర్లతో అభిమానులని అలరించే పనిలో ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు బ్యాటర్లు వారి పవర్ హిట్టింగ్ తో భారీ సిక్సులు కొడుతూ అందరిని ఆశ్చర్యంలో పడేస్తారు. నిన్న జరిగిన మ్యాచులో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సన్ రైజర్స్ బ్యాటర్ కొట్టిన ఒక భారీ సిక్సర్ కి కావ్య మారన్ రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా కోపంతో ఊగిపోయాడు. వికెట్ తీసిన ఆనందంలో సహనం కోల్పోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2023 కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఈ నెల 31 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇన్నాళ్లు ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో అని అనుమానాలు ఉన్నా.. దానిని పటాపంచెలు చేసేలా చెలరేగి పోతున్నారు. ఒకరు డబుల్ సెంచరీతో సత్తా చాటితే.. మరొకరు వన్డే మ్యాచును టీ20లా మార్చేశారు. దీంతో హైదరాబాద్ అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం పుట్టుకొచ్చింది.