కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్ప పాటుదీ జీవితం అన్నాడో సినీ కవి. నేటి కాలంలో సంభవిస్తున్న అకస్మాత్తు గుండెపోటు మరణాలు చూస్తే.. ఈ పాట పదే పదే గుర్తుకు వస్తుంది. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా భూతకోలా నాట్యం ప్రదర్శిస్తూ.. ఓ వ్యక్తి.. కుప్ప కూలాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వివరాలు..
మనిషి శరీరం చాలా విచిత్రమైనది. కోట్లు ఖర్చు చేసినా మానవ శరీరం లాంటి మిషిన్‌ను తయారు చేయలేము. శరీరంలోని ప్రతీ అవయవం ఎంతో చక్కగా తమ పని చేస్తాయి. ముఖ్యంగా గుండె ఓ అలుపెరుగని మిషిన్‌లా పని చేస్తుంది.
సాధారణంగా గుండె ఎక్కడుంటుంది అని అడిగితే.. ఎడమవైపేగా ఉండేది అని టక్కున సమాధానం చెబుతాం. పైగా ఆ ప్రశ్న అడిగిన వారిపై అసహనమూ ప్రదర్శిస్తాం. కానీ.. మన కథలోని యువతికి గుండె కుడి వైపున ఉంది. ఇది వాస్తవం. పది లక్షల మందిలో ఒకరికి ఈ విధంగా ఉంటుంది. అలాంటి యువతి మనముందుకొచ్చి, తన అనుభవాలను మనతో పంచుకొంది. మరి వీరిలో గుండె పని తీరు ఎలా ఉంటుంది..? అందరిలానే వీరు ప్రవర్తిస్తారా..? వీరి జీవన శైలిలో […]
Heart: మానవ శరీరం అద్భుతాలకు నిలయం. నిజం చెప్పాలంటే మానవ శరీర నిర్మాణం, అవయవాల పని తీరు ఈ సృష్టిలో ఏ జంతువుకు లేని విధంగా ఉంటుంది. అందుకే మనిషి ఉన్నతమైన జీవిగా కీర్తించబడుతున్నాడు. అన్ని జంతువుల్ని శాసిస్తున్నాడు. అలాంటి అద్భుతమైన మానవ శరీరంలో గుండె ప్రధానమైన అవయవం. గుండె నిరంతరం కొట్టుకుంటూ, మనిషి ప్రాణాలతో ఉండేలా చేస్తుంది. అలాంటి గుండె కొన్ని నిమిషాలు ఆగిపోయిందంటే ప్రాణం పోయినట్లే లెక్క. అయితే, ఓ మహిళ విషయంలో ఈ […]
ప్రమాదకరమని అందరూ భయపడిన పదార్థమూ కొన్నిసార్లు ప్రాణాలను కాపాడుతుంది. అందుకు సాక్ష్యమే ఈ పరిశోధన. ఆస్ట్రేలియాలో కనిపించే ‘ఫనెల్ వెబ్ స్పైడర్’ అనే సాలీడు కాటును విష పూరితంగా భావిస్తారు. సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాంతకం అవుతుంది. ఆ విషమే లక్షల ప్రాణాలను కాపాడే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ గుండె సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయి. గుండె సంబంధిత వ్యాధితో బాధపడే వారికి ఓ శుభవార్త చెప్పారు వైద్యులు. ఆస్ట్రేలియాలో […]
మనిషికి గుండె ఎక్కడుంటుంది అని విద్యార్ధుల్ని మాస్టారు ప్రశ్నిస్తే టక్కున ఎడమ వైపు అని తడుముకోకుండా చెప్పేస్తారు ..ఇది సృష్టిలో వాస్తవంగా అందరికీ తెలుసున్నవిషయం!ఇదొక ప్రశ్నా’..అనిపిస్తుంది.హృదయం ఎక్కడున్నాది..అని ప్రశ్నించినా వారిని అదోలా చూస్తాం.కానీ..అమెరికాకు చెందిన19 ఏళ్ల క్లెయిర్ మాక్‌ని అడిగితే మాత్రం తన గుండె కుడి వైపు ఉందని తడుముకోకుండా చెప్పేస్తుంది.సమాధానం విన్నమనకి ఆశ్చర్యం కలిగించక మానదు.సృష్టికి విరుద్ధంగా ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం! కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని […]
ధాయిలాండ్ లో కీటకాల్ని తింటారని మనం అనుకుంటాం వీడియోలో చూస్తాం. కానీ ఈసారి ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఏకంగా ఓ బొద్దింకను ఐసీయులో పెట్టి ఆక్సిజన్ అందించారు. గాయాలతో చావుబతుకులతో పోరాడుతున్న దాన్ని బతికించేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని క్రతుమ్ బ్యాన్ ప్రాంతానికి చెందిన దను లింపపట్టనవానిచ్ అనే యువకుడు రోడ్డు మీద నడుచుకుని వెళ్తుంటే.. అతడికి ఓ బొద్దింక కనిపించింది. ఎవరో దాన్ని పొరపాటున తొక్కేశారు. తీవ్రంగా గాయపడిన ఆ బొద్దింక అక్కడి […]
జీవన్‌దాన్!… అవయవ మార్పిడి కోసం ఎదురు చూసే వారికి అపన్న హస్తం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో అవయవాలను మార్పిడి చేయించి వారికి పునర్జన్మ కల్పించడంలో విశేష కృషి చేస్తోంది. బాధిత కుటుంబాల్లో కొత్త వెలుగులు ప్రసాదిస్తోంది. దూర ప్రాంతాల నుంచి కూడా అవయవాలను ప్రత్యేక వాహనాల్లో తెప్పించి బాధితులకు బాసటగా నిలుస్తోంది. గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాల మార్పిడీల సంఖ్యను పెంచుతూ బాధితులకు పునర్జన్మ కల్పిస్తోంది. బ్రెయిన్‌డెడ్ అయిన దాతల నుంచి అవయవాలను సేకరించి […]