పంచ్ ప్రసాద్.. జబర్దస్త్ లో తన పంచులకు ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రసాద్ పంచ్ వేశాడు అంటే దానికి కౌంటర్ ఉండదు అని మనకు తెలిసిందే. అంతలా తన టైమింగ్ తో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన హెల్త్ కు సంబంధించిన అప్డేట్ తో పాటు తనకు ఆపరేషన్ ఎందుకు చేయలేదో చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ అంటే పేరు కాదు ఎనర్జీ. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాతో తన రేంజుని పెంచుకున్న తారక్.. త్వరలో కొత్త సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నాడు. చాలారోజుల నుంచి అప్డేట్ ఎప్పుడా ఎప్పుడా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు అన్ని విషయాలు చెప్పేశారు. తాజాగా ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన.. చాలా నార్మల్ గానే కనిపించాడు. సుమ, బ్రహ్మాజీలపై పంచులు వేస్తూ కనిపించారు. అంతవరకు బాగానే ఉంది కానీ తన ఆరోగ్యం బాగోలేదని […]
నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జనవరి 27న తారకరత్న గుండపోటుతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో.. ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. గత ఐదు రోజులుగా ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి తారకరత్న ఆరోగ్యం గురించి అనేక వార్తలు వెలువడుతున్నాయి. వైద్యులు మాత్రం.. ఇప్పటికి కూడా తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి తొలిసారి తారకరత్న విజువల్స్‌ని విడుదల చేసింది. […]
గత రెండ్రోజులుగా రెండు తెలగు రాష్ట్రాలు, నందమూరి అభిమానులు తారకరత్న ఆరోగ్యం గురించే ఆందోళనలో ఉన్నాయి. అయితే నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ట్రీట్మెంట్ కు స్పందిస్తున్నారని, భయపడాల్సిన అవసరం లేదంటూ అభిమానులకు బాలయ్య భరోసానిచ్చారు. ఇప్పుడు తారకరత్న ఆరోగ్యం విషయంలో నందమూరి రామకృష్ణ స్పందించారు. శరీర అవయవాలు అన్నీ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. “తారకరత్న […]
బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు విజయ్ ఆంటోని. తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. అటు తమిళ్‌లో, ఇటు తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని.. తర్వాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో బిచ్చగాడు 2 షూటింగ్ సమయంలో.. యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. ఆయన కోమాలోకి వెళ్లారని ఇప్పటికే జోరుగా వార్తలు […]
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీ పడింది. సినీ ఇండస్ట్రీ ఆర్థక నష్టమే కాదు.. ప్రముఖులు కరోనాతో కన్నుమూశారు. కొంత మంది నటీ,నటులు మాత్రం ఈ రక్కసి భారి నుంచి బయట పడ్డారు. కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మద్య ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దుబాయ్‌కు తరలించారు. ఒకవేళ […]