ఆర్థిక లావాదేవీల పరంగా దేశంలో మూడో అతి పెద్ద ప్రయివేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ సమాజసేవకు ముందడుగు వేసింది. పలు కార్పొరేట్ ఆసుపత్రుల భాగస్వామ్యంతో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది.
మా ప్రెసిడెంట్ గా పదవీ చేపట్టినప్పటి నుండి మంచు విష్ణు రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మా అసోసియేషన్ సభ్యుల కోసం ఆయన మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో ‘మా’ సభ్యులు కోసం ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హెల్త్ చెకప్ ద్వారా మా సభ్యులకు డాక్టర్ కన్సల్టేషన్ తో పాటుగా పది రకాల హెల్త్ చెకప్‌లు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు […]
మానవత్వానికి దాతృత్వానికి మారుపేరు అతడే సోనూసూద్. జూలై 29న 47వ ఏట అడుగుపెట్టాడు . పుట్టినరోజున మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు రియల్ హీరో సోనూసూద్.సినిమాల్లో అతను కరుడు కట్టిన విలన్. కానీ నిజ జీవితంలో అసలు సిసలైన రియల్ హీరో. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాందవుడు.పుట్టినరోజు సందర్భంగా ప్రజలను ఆదుకునే మరిన్ని పనులు చేపట్టనున్నట్టు ప్రకటించాడు. కరోనా లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. కానీ కరోనా సందర్భంగా […]