Naga Chaitanya: సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత కొంతకాలానికే మనస్పర్థలు వచ్చాయంటూ విడిపోవడం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా పెళ్ళైన నాలుగేళ్లకే విడిపోయిన స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత. దాదాపు ఏడేళ్లపాటు ప్రేమలో వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021 కరోనా లాక్ డౌన్ లో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించేసరికి ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. ఆ తర్వాత ఎవరిదారిలో వారు బిజీ అయిపోయారు చైతూ, సామ్. అయితే.. […]