హరీష్ రావు రాజకీయాల్లోనే కాక.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఇక తాజాగా ఆయన తన కుమారుడికి సంబంధించిన ఫొటోలు షేర్ చేయడంతో.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
హైదరాబాద్‌లో మరో భారీ నిర్మాణం రూపుదిద్దుకోనుంది. ఏంటా..? నిర్మాణం అనుకుంటున్నారా..? సామాన్య ప్రజలకు ఉచితంగా మల్టీ స్పెషాలిటీ వైద్యం అందించే అత్యాధునిక వైద్యశాల.
తెలగాణ రాష్ట్రంలో మరో అద్భుత కట్టడం ఏర్పాటు అయ్యింది. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు ఆశీర్వదించారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి కావాలంటూ ఓ చిన్నారి సోది చెప్పింది. సిద్ధిపేటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో చిన్నారి ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం చిన్నారి చేసిన ఈ వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి.
కొన్ని రోజుల క్రితం హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. హరీశ్ వ్యాఖ్యాలపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మండి పడ్డారు. తాజాగా ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ వివరాలు..
ఇటీవల తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అద్భుతమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, వసతుల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటేనే భయపడుతున్నారు.
మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మంత్రిగా బాధ్యత గల పదవిలో వుండి ఏది పడితే అది మాట్లాడటం సరికాదని.. నేతల స్థాయి ఏంటి, ఏం మాట్లాడుతున్నాం అన్న దానిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలంటూ సీఎంఓ హెచ్చరించినట్లు కథనాలు వస్తున్నాయి. ఇదిలావుంటే ఈ విషయపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మంత్రి సీదిరి అప్పలరాజును మందలించినట్లు తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా బర్నింగ్ టాపిక్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. తమ వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందంటూ బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. హరీశ్ కామెంట్స్ కు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుంచి తరచూ రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. గతంలో నీటి జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నేతలు, అధికారుల మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అలానే ఇరు రాష్ట్రాల మంత్రులు తరచూ పక్కరాష్ట్రంపై హాట్ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా తెలంగాణ మంత్రి హారీశ్ రావు ఏపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.