సమాజంలో మహిళలు, యువతులపై దాడులు రోజు రోజకు మితిమీరుతున్నాయి. వారిపై శారీరక వేధింపులకు గురిచేయటం, కాదంటే హత్య చేయటం వంటి దారుణ ఘటనలు లెక్కలేనన్ని జరుగుతూ కలకలం రేపతున్నాయి. అయితే తాజాగా ఓ యువకుడు మాత్రం 60 యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం చేసి ఆపై హత్య చేసిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.స్థానికంగా ఈ ఘటన కలకలం రేగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రాజస్థాన్ రాష్ట్రం హనుమాన్‌గఢ్‌లో ఉన్న పిలిబంగ ప్రాంతం. ఇదే […]