స్టార్ హీరోయిన్ అంటే విలాసవంతమైన జీవితం, పబ్బులు, ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే చుట్టూ పదిమంది సిబ్బంది.. ఇలా అందరూ ఊహించుకునేదే. కానీ, మనం చెప్పుకునే హీరోయిన్ వేరు. సమాజానికి తనవంతుగా ఏదోఒకటి చేయాలని రాజకీయాల్లోకి వచ్చింది. అయితే.. అనుకోని ఘటనతో జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలను […]
ఏ ఆపద కలిగినా ఎలాంటి భయం వేసినా హనుమాన్ చాలీసా చదువుకుంటే కొండంత ధైర్యం ఉంటుందని పెద్దలు చెప్తారు.వారికి హనుమంతుడు రక్షణ కలిగిస్తాడని భక్తులు నమ్ముతారు .ఆ నమ్మకం అబద్ధం కాదని నిజమని నిరూపించింది ఈ యదార్థ గాధ! ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. వైద్యులు 24 ఏళ్ల ఓ యువతికి బ్రెయిన్ ఆపరేషన్ నిర్వహించే క్రమంలో.. ఆమె హనుమాన్ చాలీసాను పఠించింది. దీనికి సంబంధించిన […]
హనుమాన్ చాలీసా అంటే రామభక్త ఆంజనేయుడుని స్తుతిస్తూ రాసిన 40 చతుర్భుజాలు. ఆర్థిక సమస్యలు, ఇంటి సమస్యలు తొలగడానికి హనుమాన్ చాలీసా చదవాలని హిందువుల నమ్మకం. దీనిని గోస్వామి తులసీదాస్ అక్బర్ నిర్బంధించిన జైలులో రాసారట. ఇప్పుడు అభినవ రామదాసుడిగా ఒడిశా గంజాం జిల్లాకు చెందిన ఓ శిల్పి అద్భుత కళాఖండాన్ని రూపొందించాడు. చెక్కతో ‘హనుమాన్ చాలీసా’ పుస్తకాన్ని తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. ప్రధాని మోదీకి, ఒడిశా ముఖ్యమంత్రికి ఈ కళారూపాన్ని బహుమతిగా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. […]