టూ వీలర్ అనేది ప్రస్తుతం నిత్యావసరంగా మారిపోయింది. ఎక్కడికైన ప్రయాణించాలంటే టక్కుమని గుర్తొచ్చేది బైక్ మాత్రమే. ఉద్యోగస్తులు, చిరువ్యాపారులు మొదలుకొని వివిధ వృత్తుల పనివారు ఎక్కువగా బైక్ లనే వాడుతుంటారు. ఈ క్రమంలో ఓ చిరుద్యోగి, టూ వీలర్ పై తన కొడుకు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా తిరగడంతో చలాన్లు పెరిగిపోయాయి. దీంతో పోలీస్ వారు ఆ బండిని తీసుకెల్లారు. దీని తర్వాత ఏం జరిగింది..? ఆ తండ్రి ఏం చేశారు..? అనేది ఇప్పుడు చూద్దాం!
ఏమైందో ఏమో తెలీదు కానీ, సాయి తన ప్రియురాలి బర్త్‌డే రోజున ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
నిత్యం ఎక్కడొ ఒక్కచోట ఆడవారిపై వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం అయితే వరకట్న వేధింపులకు ఎందరో ఆడవారు బలయ్యారు. అయితే ఇటీవల కాలంలో అలాంటి ఘటనలు చాలా వరకు తగ్గాయి. మహిళల్లో చైతన్యం రావడం, వారు ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేయడం అందుకు ప్రధాన కారణం. అయితే ఇంతాల మహిళలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న.. ఇంకా పలు చోట్ల వారిపై వరకట్నం, లైంగిక వేధింపులు వంటివి జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి వేధింపులకు ఓ […]
సమాజంలో నలుగురికి మంచి చెప్పాల్సిన వాళ్లే.. నేడు నలుగురిలో నవ్వుల పాలు అవుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలే కటకటాల పాలవుతున్నారు. గౌరవమైన వృత్తిలో ఉన్నామన్న విషయాన్ని మరిచి సభ్య సమాజా సిగ్గుపడే రీతిలో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు. తాజాగా హనుమకొండ పట్టణంలో వెలుగు చూసిన సంఘటనతో.. మెుత్తం పోలీసు వ్యవస్థే తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ మహిళా CIతో రాసలీలలు సాగిస్తున్న మరో సీఐ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఆ మహిళా సీఐ భర్త. […]
హన్మకొండ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోతులు విధ్వంసం సృష్టించడంతో ఓ మహిళ నిండు ప్రాణం గాలిలో కలిసి పోయింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అది హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామం. వరంగంటి కమలాకర్ రెడ్డి, రజిత ఇద్దరు భార్యాభర్తలు. శనివారం వీరి గ్రామంలోకి కోతులు గుంపులు గుంపులుగా వచ్చాయి. కొద్దిసేపు ఊళ్లో అంతా నానా హంగామా చేశాయి. ఈ […]
నేటికాలంలో పేగుబంధాలు మాయమైపోతున్నాయి. ధనం ముందు ప్రేమానుబంధాలు కనుమ రైపోతున్నాయి. డబ్బు, ఆస్తిపాస్తుల ముందు మానవత విలువలు మంటగలిపితున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన చూస్తే అవుననక మానరు. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త, పేగు తెంచుకు పుట్టిన కొడుకు కలసి మతిస్థితిమితం తప్పిన మహిళ రైలెక్కించి పంపించేశారు. ఆ తర్వాత ఆమె చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకుని ఆమె పేరున ఉన్న కోట్ల రూపాయల ఆస్తిని తమ పేర్లపై బదిలీ చేయించుకున్నారు. చెన్నైకి చేరిన […]
ఈ ఆధునిక కాలంలో ఒకరి గురించి ఒకరు పట్టించుకునే నాథుడే ఉండడు. దీంతో మానవ సంబంధాలు కాస్తాఅడుగంటుతున్నాయి. ఈ క్రమంలో సమాజంలో మానసికంగా కుంగుబాటుకు గురైయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇంట్లో మనుషులు ఉంటారు.. కానీ బయట తాళం వేసి ఉంటుంది. వారు ఎవరు చెప్పినా వినరు.. పాపం వారి మానసిక స్థితి అలాంటిది మరి. తాజాగా ఆ కుటుంబంలో చెల్లి శవంతో మూడ్రోజులుగా అక్క జాగారం చేసిన హృదయ […]
ఆ తల్లి కడుపారా నలుగురు పిల్లల్ని కన్నది. ఉన్నతంతో బిడ్డల్ని బాగా చూసుకుంది. తండ్రి తన రెక్కలు ముక్కలు చేసుకుని.. పిల్లలని పెంచి పోషించాడు. అందరికి పెళ్లిల్లు చేసి.. బాధ్యతలు తీర్చుకున్నాడు. ఏళ్ల తరబడి అవిశ్రాంతింగా పని చేసిన రెక్కలకు కాస్త విశ్రాంతి ఇచ్చి.. అవసాన దశలో కన్న బిడ్డల దగ్గర ప్రశాంతంగా కాలం వెళ్లదీయాలనుకున్నారు. కానీ ఆ ఆశ అడియాసే అయ్యింది. తమ కోసం జీవితాన్ని త్యాగం చేసి.. రెక్కలు ముక్కలు చేసుకున్న తల్లిదండ్రులకు పట్టెడన్నం […]
Hanamkonda: ఓ యువకుడి ప్రేమ వేధింపులకు ఓ యువతి బలైంది. స్నేహితుడితో కలిసి యువతి ఇంటికెళ్లి మరీ అతడు బెదిరింపులకు పాల్పడ్డాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని, పరువు తీస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హన్మకొండ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం, గట్లనర్సింగాపూర్‌కు చెందిన నమిండ్ల శ్వేత కరీంనగర్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి […]
తీన్మార్ మల్లన్న ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. అధికార పార్టీ పై తనదైన విమర్శలు గుప్పిస్తూ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా హన్మకొండలో భూసేకరణ రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన గొడవకు దారి తీసింది. ఆ సమయంలో తీన్మార్ మల్లన్నను రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లగా పోలీసులు అరెస్టు చేశారు. ఇదెక్కడి అన్యాయం.. రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తే అరెస్ట్ చేస్తారా అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు మల్లన్న. ఈ నేపథ్యంలో […]