బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. వారి గొడవలు, టాస్కులు ఇంట్రస్టును క్రియేట్ చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. 24 గంటలు ప్రేక్షకులను కట్టిపడేయాలంటే అవే కావాలనుకునే వారియర్స్ Vs ఛాలెంజర్స్ అనే కాన్సెప్ట్ పెట్టి ఉండచ్చని అనుకుంటున్నారు. ప్రతి సీజన్లో కూడా హైస్ పైనుంచి వస్తువులు విసరడం వాటిని ఇంట్లోని సభ్యులు ఏరుకునే టాస్కు కచ్చితంగా ఉంటుంది. అలాగే ఈసారి కూడా ఆ టాస్కును ఆడించారు. ఈసారి లైకుల కోసం కొట్టుకోమని చెప్పారు. ఇదీ […]
ఈ సన్ డే ‘బిగ్ బాస్ హౌస్’లో మోస్ట్ ట్రాజెడీ డేగా మారిపోయిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సీజన్‌లో మాత్రం ప్రేక్షకులు ఏదీ తలచినా అది జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వారం హౌస్ నుంచి ఇంకో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి పోయారు. ఈ సారి ఈ ఎలిమినేషన్ ప్రేక్షకులకే కాదు.. ఇంట్లోని వారికి కూడా నచ్చలేదనే చెప్పాలి. మోస్ట్ ఎమోషనల్ ఎలిమినేషన్ జరిగిపోయింది. ఈ వారం నామినేషన్స్‌లో సన్నీ, లోబో, మానస్, హమీదా, ప్రియ, […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సక్సెస్‌ఫుల్‌గా.. మోస్ట్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచడంలో తగ్గేదే లేదంటున్నాడు బిగ్‌బాస్. తాజాగా ప్రియాంకసింగ్‌ను వారి కుటుంబానికి దగ్గర చేసి బిగ్ బాస్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అమ్మాయిగా మారిన విషయాన్ని ఇప్పటికీ తన తండ్రితో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రియాంకకు బిగ్‌బాస్ చేసిన పనితో ఆ బాధ తీరిపోయింది. ‘అమ్మాయి అయ్యావని నిన్న ఆదరించకుండా ఉంటామా? అబ్బాయి అయినా అమ్మాయి అయినా మాకు సర్వం నువ్వే’ అని […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తోంది. మొదటి రోజు నుంచే హౌస్‌లో యాక్షన్, డ్రామా, ఎమోషన్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఎపిసోడ్, ప్రతి ప్రోమో వేరే లెవల్‌లో ఉంటున్నాయి. ప్రతి ప్రేక్షకుడిని బుల్లితెరకు కట్టిపడేస్తోంది. గత నాలుగు సీజన్ల కంటే ఈసారి గట్టిగా ప్లాన్ చేశారంటూ ప్రశంసలు వస్తున్నాయి. హౌస్‌లో కంటెస్టెంట్లను చూడగానే వారిలో సగం మంది ప్రేక్షకులకు ఎక్కువ పరిచయం లేనివారే కనిపించారు. ఈ సీజన్ ఫ్లాప్ అవుతుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్త […]
బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 5 తెలుగు’లో ఆట వేడెక్కింది. కంటెస్టెంట్ల సవాళ్లు, ప్రతిసవాళ్లతో హౌస్ మొత్తం హాట్‌హాట్‌గా మారిపోయింది. రెండో రోజుకే హౌస్‌లో అందరూ గ్రూపులు కట్టడం స్టార్ట్ చేశారు. ఒకరిపై ఒకరు నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లు మాటల యుద్ధానికి తెర లేపారు. గత సీజన్‌లో మూడు, నాలుగు వారాలకు మొదలైన ఇన్‌టెన్‌సిటీ బిగ్ బాస్ 5 తెలుగులో ఇప్పుడే మొదలైంది. నవ్వులు, కోపాలు, డాన్సులు అసలు మాములుగా లేదు హౌస్‌లో. ఈసారి పవర్ […]
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 5 సందడి మొన్నటి ఆదివారంతో మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన బిగ్ బాస్ 5 ఈసారి ఎంతో ఆకర్షణగా నిలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే 19 మంది కంటెస్టెంట్లు ఫుల్ జోష్ తో బిగ్ బాస్ 5 మొదలైంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ లో ఆడాళ్ల జోరు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సాధారణంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు స్విమ్మింగ్ పూల్, జిమ్, స్మాకింగ్ రూమ్ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో 11వ కంటెస్టెంట్‌గా హీరోయిన్ హమీదా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు హమీదా వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి […]