సామాన్యంగా కొబ్బరి నీళ్లు(coconut water) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయనే సంగతి తెలిసిందే. అయితే మన బాడీ లోపలి లోపాలకోసమే కాదు.. బాహ్య సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు కూడా కొబ్బరి నీటిని ఉపయోగిస్తారు. అలాగే చర్మంతో పాటు జుట్టు సమస్యలకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. అయితే.. ఈ మధ్యకాలంలో యూత్ ఎక్కువగా డ్రై హెయిర్, చుండ్రు సమస్యలతో బాధ పడుతున్నారు. అలాంటివారు కొబ్బరి నీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం!1) ఫ్రెష్ కొబ్బరి నీటిని నేరుగా ఉపయోగించడం: ఫ్రెష్ కొబ్బరి […]
శీతాకాలం వాతావరణంతో చర్మం, జుట్టు దెబ్బతింటుంది. ఈ సీజన్‌లో వీచే చల్లని గాలులు ఆరోగ్యానికి కాకుండా చర్మానికి, జుట్టుకు కూడా హానికరం. ఈ సీజన్‌లో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటారు. అదేవిధంగా చర్మ సమస్యలు కనిపించడం ప్రారంభమవుతాయి. దీని పరిష్కారానికి అనేక చర్యలు తీసుకుంటారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉండే పదార్థాలతో.. సులభంగా తయారు చేసుకునే డిటాక్స్ డ్రింక్స్ సహాయంతో చర్మం, జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన ఈ డీటాక్స్ డ్రింక్స్ […]
హెయిర్ ఫాల్.. ఇప్పుడు అందరికీ ఇది కామన్ ప్రాబ్లెమ్. తలపై ఉండే నాలుగు వెంట్రుకులు.. చూస్తుండగానే రాలిపోతుంటే ఎవరైనా బాధ ఉండకుండా ఎలా ఉంటారు? ఇందుకోసమే మనలో చాలా మంది హెయిర్ ఫాల్ ని నివారించడానికి చాలా కష్టపడుతుంటారు. మార్కెట్ లో ఉన్న అన్నీ రకాల ఆయిల్స్ ని ఈ పాటికే వాడేసిన వారు కూడా లేకపోలేదు. నిజం చెప్పాలంటే వీటి ద్వారా అంతగా ప్రయోజనం ఉండదు అనేది అందరికీ తెలిసిన సత్యమే. కాకుంటే ఏదో ఒక […]