యువతీ యువకులను ప్రస్తుతం కలవరపెడుతున్న సమస్య జుట్టు రాలిపోవడం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తీసుకునే ఆహారం, వాడే షాంపోలు, జన్యుపరమైన సమస్యలు జుట్టు రాలిపోవడానికి కారణాలు కావొచ్చు. ఇవి కాకుండా హెల్మెట్ పెట్టుకోవడం వలన కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువవుతోంది. మరి దీనిని ఎలా నివారించుకోవాలి.. ఏ పద్దతులు పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కృష్ణా జిల్లా గుడివాడలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ బాలికను తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ బాలిక తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, బరువు తగ్గుతున్న సమస్యతో ఉన్న ఆ బాలికకు వైద్యులు అరుదైన సర్జరీ నిర్వహించారు. శస్త్ర చికిత్స నిర్వహించి ఆ బాలిక కడుపులో నుంచి ఏకంగా కిలో బరువైన వెంట్రుకల ముద్దను వైద్యులు బయటకు తీశారు. అసలు ఆమె కడుపులోకి అన్ని వెంట్రుకలు ఎలా వచ్చాయా […]
Summer Hair Care Tips: చిన్న చిన్న పట్టణాలనుంచి పెద్ద పెద్ద నగరాల వరకు కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోయాయి. బయటకు వెళితే దుమ్మ ధూళిని ఒంటికి అంటించుకోక తప్పదు. ఇక ఎండకాలం వచ్చిదంటే దుమ్మ, ధూళితో పాటు ఎండను కూడా భరించాల్సి వస్తుంది. ఈ మూడింటి దెబ్బకు శరీరంలో ఎక్కువ ఇబ్బంది పాలైయ్యేది మన జుట్టు. బయట ఎంత ఎక్కువ తిరిగితే అంత పాడవుతుంది. ఇంట్లో ఉండేవాళ్ల పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ, పనుల మీద బయటకు […]
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళ కడుపులో దూది మరిచి వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఇక వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బూచన్ పల్లిలో శ్రీలత అనే యువతి గత కొంత కాలం నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది. అయితే ఈ క్రమంలో శ్రీలత కుటుంబ సభ్యులు వైద్యం నిమిత్తం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. ఇక టెస్టులు చేసిన వైద్యులు ఆపరేషన్ ప్రారంభించారు. వైద్యుల ఆపరేషన్ […]