ఆకాష్ కు బాడి బిల్డింగ్ అంటే ఎంతో ఇష్టం. దీని ద్వారానే రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబరచాలని అనుకున్నాడు. అందుకోసం అనుక్షణం కసరత్తులు చేసేవాడు. కానీ, అతడు చేసిన ఈ చిన్నపొరపాటు కారణంగానే చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే?
తెలుగు ఇండస్ట్రీలో ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎమోషనల్ పాత్రల్లో అద్భుతంగా నటిస్తుందని అంటారు. వరుసగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలు అందుకుంది. ఇటీవల బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. తాజాగా సమంత నటించిన ‘యశోద’ హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు […]
చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. దాంతో అనేక మంది యువతీ.. యువకులు దానికి అట్రాక్ట్ అవుతారు అనడంలో సందేహం లేదు. ఈక్రమంలోనే తమ బలహీనతలను ఆసరాగా చేసుకుని కొంత మంది నటీమణులను శారీరకంగా వాడుకుని వదిలేసిన సంఘటనలు మనం ఇండస్ట్రీలో చాలానే చూశాం. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో దారుణ సంఘటన పరిశ్రమలో వెలుగులోకి వచ్చింది. ఓ తెలుగు నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగికంగా తన కోరిక తీర్చుకున్న ఓ జిమ్ ట్రైనర్.. తీరా […]
సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అదీ కాక సినిమా సినిమా కి బాడీ షేప్ మార్చల్సి వస్తుంది. దాని కోసం వారు స్పెషల్ గా ట్రైనర్స్ ను ఏర్పటు చేసుకోవడం ఇండస్ట్రీలో సహజమే. ఈ క్రమంలోనే ఓ సెలబ్రిటీ ట్రైనర్ కుల్దీప్ సేథి హీరో రామ్ చరణ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్.. సినిమా కోసం […]